01 Wed 21:25 వెస్టిండీస్ 280 ఆలౌట్... వైజాగ్ వన్డేలో టీమిండియా ఘనవిజయం విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచిన భారత్ పోరాడిన హోప్, పూరన్ మ్యాచ్ ను మలుపుతిప్పిన షమీ, కుల్దీప్
02 Thu 16:28 మారుతి సుజుకి కీలక ముందడుగు... దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ మారుతి సుజుకి నుంచి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ 100 శాతం ఇథనాల్‌తో నడిచేలా వ్యాగన్ఆర్ కొత్త మోడల్ రూపకల్పన పాత వాహనాలను ఫ్లెక్స్-ఫ్యూయల్‌గా మార్చాలని కంపెనీలకు గడ్కరీ సూచన డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలిపే యోచనలో ఉన్నామన్న కేంద్ర మంత్రి కంప్రెస్డ్ బయోగ్యాస్, హైడ్రోజన్‌పైనా దృష్టి సారించామన్న మారుతి సుజుకి
03 Thu 16:27 'పెద్ది' ప్రీమియర్స్ చూస్తూ కాగితాలు చించేసిన ఉపాసన... వీడియో వైరల్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రిమియర్ షోలో సందడి చేసిన ఉపాసన అభిమానులతో కలిసి ఈలలు వేస్తూ, కాగితాలు చల్లుతూ సంబరాలు కిందపడిన పేపర్లను తీసి మళ్లీ విసురుతూ ఉత్సాహం
04 Thu 16:25 దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్ బియ్యం దొంగతనం చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని దమ్ముంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని సవాల్ డీఎస్సీలో చేసిన పాపాలు చంద్రబాబును, మంత్రులను వదిలిపెట్టవని వ్యాఖ్య
05 Thu 16:09 జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్ గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
06 Thu 16:00 ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ! ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్ బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
07 Thu 15:56 విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
08 Thu 15:46 వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య
09 Thu 15:39 హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్! హైదరాబాద్ రోడ్ డివైడర్‌పై బర్త్‌డే వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఖాజాగూడ రోడ్డుకు 'బర్త్‌డే రోడ్' అని పేరు పెట్టిన నెటిజన్లు ఖరీదైన వేదికలకు బదులుగా యువత ప్రత్యామ్నాయం భద్రత, పరిశుభ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
10 Thu 15:36 రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్ర విశాఖలో సైకిల్ యాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటడమే లక్ష్యం ఇంధన సంక్షోభం దృష్ట్యా సైకిల్ వాడకం పెంచాలని పిలుపు 'నా దేశం - నా బాధ్యత'గా ఇంధనం తగ్గించాలని సూచన