చందానగర్ లో అపార్ట్ మెంట్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
- కుమారుడి పెంపకంపై మానసిక ఒత్తిడి నేపథ్యంలో ఘటన
- 2017లోనే వివాహం చేసుకున్న మృతురాలు ప్రియాంక
- చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో ఘటన
వీరిద్దరికీ 10 నెలల బాబు కూడా ఉన్నాడని.. గత మూడు నెలలుగా ఈ కుటుంబం చందానగర్ లోని అపర్ణ లేక్ బ్రేజ్ అపార్ట్ మెంట్ లో నివసిస్తోందన్నారు. కొంత కాలంగా ప్రియాంక తన కుమారుడి పొషణ విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆమె బంధువులు తెలిపారని ఏసీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే.. ఆమె తన అపార్ట్ మెంట్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.