ఆ విమానాలు రానివ్వండి.. పాక్‌లోని ఉగ్రవాదుల పనిపడతాం: రాజ్‌నాథ్‌సింగ్
- రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే వైమానిక దళం బలపడుతుంది
- సరిహద్దు దాటకుండానే ఉగ్రశిబిరాలు ధ్వంసం చేస్తాం
- న్యూయార్క్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
రాజ్‌నాథ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. భారత్-అమెరికా మధ్య జరగనున్న 2 ప్లస్ 2 చర్చల్లో మంత్రి పాల్గొంటారు. న్యూయార్క్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పైనా ఉందన్నారు. ఈ పరిస్థితుల నుంచి భారత్ త్వరగానే బయటపడుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.