హింసాత్మక ఘటనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్న విపక్షాలు
- పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న ఆందోళనలు
- రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరిన విపక్ష పార్టీలు
- ఆందోళనలపై నివేదిక కోరలేదన్న కేంద్ర హోంశాఖ
కాగా, పౌరసత్వ బిల్లుపై కొనసాగుతోన్న ఆందోళనలపై కేంద్ర హోం శాఖ వర్గాలు స్పందించాయి. నిన్నటి నుంచి జరుగుతోన్న ఘటనలపై ఇప్పటివరకు తాము నివేదిక కోరలేదని ఓ అధికారి మీడియాకు తెలిపారు. తాము ఈ రోజు ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంటున్నామని చెప్పారు.