01 Mon 09:49 కివీస్ పర్యటనకూ భువనేశ్వర్ కుమార్ డౌటే! ఇప్పటికే విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం మరింత తీవ్రమైన గాయం జాతీయ క్రికెట్ అకాడమీ వైద్యులపై విమర్శలు
02 Sun 21:03 భూములిచ్చిన రైతులే తొలి విమానంలో ప్రయాణికులు.. నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం నోయిడా విమానాశ్రయం నుంచి తొలి విమాన సర్వీసు ప్రారంభం భూములు ఇచ్చిన రైతులనే మొదటి ప్రయాణికులుగా పంపనున్న ప్రభుత్వం సోమవారం ఉదయం 8 గంటలకు లక్నోకు ఈ విమానం ప్రయాణం లక్నోలో రైతులతో ముచ్చటించనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇది చరిత్రాత్మక ఘట్టమని జేవార్ ఎమ్మెల్యే వ్యాఖ్య
03 Sun 20:53 టీ20 ప్రపంచకప్: రాణించిన మంధాన, రిచా, హర్మన్‌ప్రీత్.. .పాక్‌కు 171 పరుగుల టార్గెట్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ పోరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న స్మృతి మంధాన చివర్లో మెరుపులు మెరిపించిన రిచా ఘోష్ పాక్ ముందు 171 పరుగుల లక్ష్యం
04 Sun 20:39 ఏడేళ్లకే కోడింగ్ లో దిట్ట... 16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్.. ఎవరీ ప్రాంజలి అవస్తి? భారత సంతతి యువతి ప్రాంజలి ఏఐ స్టార్టప్ ఘన విజయం 16 ఏళ్లకే డెల్వ్.ఏఐ స్థాపన.. విలువ రూ. 100 కోట్లు 7 ఏళ్లకే కోడింగ్ నేర్చుకుని టెక్ రంగంలోకి అడుగులు పరిశోధనల కోసం ఏఐ టూల్ అభివృద్ధి చేసి నిధులు సమీకరణ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న ప్రాంజలి సక్సెస్ స్టోరీ
05 Sun 20:27 సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో! రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ప్రవాసులు అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన చంద్రబాబు తెలుగు ప్రజలు చూపిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
06 Sun 20:17 మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ
07 Sun 19:47 మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిన వైనం ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
08 Sun 19:33 డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే! భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
09 Sun 19:17 ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
10 Sun 19:09 మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి! మామిడి పండ్లపై పురుగుమందుల అవశేషాల తొలగింపునకు చిట్కాలు బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు నీటితో శుభ్రపరిచే సులభమైన పద్ధతులు నీటిలో 15 నిమిషాలు నానబెట్టి కడగడం ద్వారా రసాయనాలు దూరం తొక్క తినకపోయినా పండును కడగడం ఆరోగ్యానికి తప్పనిసరి