ఈ చైనా వ్యక్తికి 'హజ్బెండ్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ఇవ్వాల్సిందే!
- భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- చైనాలో ఘటన
- వీడియో వైరల్
దాంతో తన భార్య కోసం ఆ భర్త కుర్చీ అవతారం ఎత్తాడు. ఫ్లోర్ పై భర్త బాగా వంగి కూర్చోగా, అతడి వీపుపై భార్య కూర్చుంది. ఇదంతా చూస్తున్న ఇతరుల్లో ఏ ఒక్కరూ స్పందించి ఆమెకు కుర్చీ ఇచ్చిన పాపానపోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసిన చైనా పోలీసులు ఆసుపత్రిలో కుర్చీల్లో కూర్చున్న ఇతరుల వైఖరిని తప్పుబట్టారు. ఈ ఘటన హెగాంగ్ లోని హైలాంగ్ జింగ్ ప్రావిన్స్ లో జరిగింది.