బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గజ్వేల్ లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు