Shalibanda: పాతబస్తీలో కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారీ ముఠా అరెస్టు

  • హైదరాబాద్ లోని పాతబస్తీలో ముఠా సభ్యుల అరెస్టు
  • శాలిబండ, అఫ్జల్ గంజ్ లోని గోడౌన్స్ లో తయారీ
  • ఇక్కడి నుంచే కల్తీ ఆయిల్ తరలింపు
కల్తీ నెయ్యి, కల్తీ నూనెలు, కల్తీ మసాలా.. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యావసరవస్తువులకు సంబంధించి ఎన్నో కల్తీ పదార్థాలను తయారు చేస్తున్న ముఠాలను ఇప్పటికే హైదరాబాద్ లోని పాతబస్తీలో పట్టుకున్నారు. తాజాగా, మరో సంఘటన వెలుగు చూసింది. కల్తీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తోన్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శాలిబండ, అఫ్జల్ గంజ్ లో ఉన్న గోడౌన్స్ లో కల్తీ ఇంజిన్ ఆయిల్ ను ఈ ముఠా సభ్యులు తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచే దానిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Shalibanda
Afzalgunj
Engine oil
Adulteration

More Telugu News