తిరుపతిలో దారుణం. బాలికపై అత్యాచారం!
- ముళ్లపూడి గ్రామానికి చెందిన బాలికపై అఘాయిత్యం
- లిఫ్ట్ ఇస్తామంటూ దారుణానికి పాల్పడ్డ వైనం
- బాలికను నమ్మించి బైక్ పై తీసుకెళ్లిన యువకులు
గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులు రాజమోహన్, వెంకటేశ్ ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరు రౌడీషీటర్ కాగా, గతంలో ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంది.