Sun 13:47 మీ కష్టాలు తీరాకే ఈ కొబ్బరి నీళ్లు తాగుతా: పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత రైతులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ కొబ్బరి బోండాం ఇచ్చిన రైతులు తిరిగి ఇచ్చేసిన పవన్ Read full story
Thu 08:12 'కొకైన్ క్వీన్'కు రాచమర్యాదలు.. ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకున్న కరాచీ పోలీసులు 'కొకైన్ క్వీన్'గా పేరుపొందిన డ్రగ్స్ మాఫియా డాన్ అన్మోల్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ సంకెళ్లు లేకుండా కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్ ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్కార్ట్ పోలీసు అధికారుల సస్పెండ్ Read full story
Thu 08:11 ఆట ముగిసే రోజు వస్తుంది.. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా: కోహ్లీ కేకేఆర్‌పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ విరాట్ శతకంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ వరుస డకౌట్ల తర్వాత శతకంతో ఫామ్‌లోకి వచ్చిన కింగ్ రికార్డుల కోసం కాదు, ఆటను ఆస్వాదించడానికే ఆడుతున్నానన్న కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డ్ Read full story
Thu 08:10 ఆ విరాళాలతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఎన్టీఆర్ పేరుతో కొందరు విరాళాలు సేకరిస్తున్నట్లు వెల్లడి ఈ వసూళ్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఎన్టీఆర్ కార్యాలయం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి అధికారికంగా ప్రకటిస్తేనే చారిటీ కార్యక్రమాలని వెల్లడి అనుమానాస్పద వసూళ్లపై ఫిర్యాదు చేయాలని సూచన Read full story
Thu 08:01 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ .. ఒకరి మృతి, పలువురికి గాయాలు తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం వద్ద ఘటన మృతుడు రాజాంకు చెందిన సాయి అనిల్ కుమార్‌గా గుర్తింపు రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు Read full story
Thu 07:54 సీఎం విజయ్‌కు జగన్ అభినందనలు.. పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచన ప్రజలకు న్యాయం చేస్తే విజయ్‌కు తిరుగుండదని వ్యాఖ్య Read full story
Thu 07:35 మణిపూర్‌లో ఆగని హింస.. ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత మణిపూర్ కాంగ్‌పోక్పి జిల్లాలో ఘటన మరో నలుగురికి తీవ్ర గాయాలు సమావేశం ముగించుకుని వస్తుండగా వాహనాలపై దుండగుల దాడి ఘటనను ఖండించిన కుకీ, నాగా సంఘాలు, సీఎం బీరేన్ సింగ్ హత్యలకు నిరసనగా పలు జిల్లాల్లో నిరవధిక బంద్‌కు పిలుపు Read full story
Thu 07:26 క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. ఫ్రాన్స్‌లో 1700 మందికి క్వారంటైన్ ఫ్రాన్స్‌లో 'యాంబిషన్' క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం సుమారు 50 మంది ప్రయాణికులకు వాంతులు, విరేచనాలు నౌకలో ఒక వృద్ధుడు మృతి, వైరస్‌తో సంబంధం లేదన్న సంస్థ 1700 మందితో ఉన్న నౌకను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు Read full story
Thu 07:23 పొదుపు పాఠాలు చెప్పే మోదీ ప్రచార ఖర్చు రూ. 5,987 కోట్లు: ఖర్గే మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు 12 ఏళ్లుగా పింఛన్లు పెంచకుండా పేదలను వంచిస్తున్నారని ఆరోపణ ద్రవ్యోల్బణంతో పింఛన్ల విలువ 45 శాతం తగ్గిపోయిందని ఆవేదన ప్రధాని పొదుపు సూచనలపై ఎక్స్ వేదికగా ఖర్గే విమర్శనాస్త్రాలు Read full story
Thu 07:01 ప్రపంచంలో 50 హాటెస్ట్ సిటీస్.. అన్నీ భారత్‌లోనే! ప్రపంచంలోని 50 అత్యంత వేడి నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు వెల్లడి ఏప్రిల్ 27న నమోదైన అసాధారణ వాతావరణ పరిస్థితి గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ.ఇన్ నివేదికలో కీలక విషయాలు ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఇది ఆధునిక కాలంలో అపూర్వమైన ఘటనేనన్న నిపుణులు Read full story