ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అజిత్‌ పవార్‌ వ్యవహారం శరద్‌ పవార్‌కు తెలుసు : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు
    Sun 10:54

    అజిత్‌ పవార్‌ వ్యవహారం శరద్‌ పవార్‌కు తెలుసు : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు

    • బీజేపీతో కలిసేందుకు వారంతా సిద్ధమయ్యారు
    • ఆ తర్వాత ఎందుకో మాటమార్చారు
    • ప్రధానితో భేటీ అనంతరం చాలా విషయాలు శరద్‌ దాచారు
    Read full story
  • నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్
    Sat 19:46

    నిజం నిప్పులాంటిది... ఈ రోజు గెలిచింది: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

    • అమరావతి ఏకైక రాజధానిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం
    • జగన్ అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారని లోకేశ్ తీవ్ర విమర్శ
    • అమరావతి రైతులు, మహిళల 1631 రోజుల పోరాటాన్ని గుర్తుచేసుకున్న లోకేశ్
    • అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపిస్తామని వెల్లడి
    • డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ధీమా
    Read full story
  • అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్
    Sat 19:34

    అసెంబ్లీలో నారా లోకేశ్ ఉద్వేగం.. అమరావతిపై తేల్చాలని జగన్‌కు సవాల్

    • అమరావతికి అనుకూలమో వ్యతిరేకమో జగన్ చెప్పాలని లోకేశ్ డిమాండ్
    • రాజధానిపై తీర్మానం చేస్తుంటే బెంగళూరులో ఏం చేస్తున్నారు? అంటూ ఫైర్
    • అబద్ధం చెప్పి సీఎం అయి, మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శ
    • అమరావతి రైతుల త్యాగాలను కొనియాడిన మంత్రి లోకేశ్
    • ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
    Read full story
  • ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి
    Sat 19:33

    ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి

    • ఎల్బీ  స్టేడియంలో 'స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026'
    • ఫుట్‌బాల్ ఆడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • లెమన్ అండ్ స్పూన్ పోటీల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన యశస్విని, రాగమయి
    Read full story
  • ఐపీఎల్ 19వ సీజన్ కు తెరలేచింది.. సన్‌రైజర్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ
    Sat 19:20

    ఐపీఎల్ 19వ సీజన్ కు తెరలేచింది.. సన్‌రైజర్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ

    • ప్రారంభమైన ఐపీఎల్ 19వ ఎడిషన్
    • తొలి మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్ల మధ్య పోరు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • డిఫెండింగ్ కోసం కాకుండా కొత్తగా ఛాంపియన్ అవ్వడానికే ఆడతామన్న పటిదార్
    • మా ప్రణాళికలను కరెక్ట్‌గా అమలు చేస్తామన్న ఇషాన్ కిషన్
    Read full story
  • జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగింది: పేర్ని నాని
    Sat 19:08

    జగన్ హయాంలోనే అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగింది: పేర్ని నాని

    • అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పలా మార్చారన్న పేర్ని నాని
    • అమరావతికి చట్టబద్ధత తీర్మానం ఒక డ్రామా అని విమర్శ
    • మండలి ఆమోదం లేకుండా చట్టబద్ధత ఎలా వస్తుందని ప్రశ్న
    Read full story
  • కాసేపట్లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత
    Sat 19:04

    కాసేపట్లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత

    • ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత
    • గతేడాది తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన ఘటనతో కట్టుదిట్టమైన చర్యలు
    • స్టేడియం పరిసరాల్లో 2000 మంది పోలీసుల మోహరింపు, ఏడు ప్రత్యేక బృందాలు
    • భద్రత, ట్రాఫిక్, ఇతర సౌకర్యాలపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం
    • అభిమానులు బాధ్యతగా ఉండాలని బెంగళూరు పోలీసుల విజ్ఞప్తి
    Read full story
  • హర్మూజ్ జలసంధి దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
    Sat 18:57

    హర్మూజ్ జలసంధి దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు

    • బీడబ్ల్యూ ఈఎల్ఎం, బీడబ్ల్యూ టీవైఆర్‌లు హర్మూజ్ దాటినట్లు వెల్లడి
    • అంతర్జాతీయ జలాల్లోకి రెండు నౌకలు ప్రవేశించాయన్న భారత వర్గాలు
    • 90,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్పీజీ గ్యాస్ రాక
    Read full story
  • ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు
    Sat 18:48

    ఇక అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు: సీఎం చంద్రబాబు

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
    • గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు విమర్శ
    • 2028 నాటికి రాజధానిలోని కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి
    • అమరావతిలో విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • ఒకే రాజధాని, మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
    Read full story
  • అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ
    Sat 18:47

    అమరావతిపై జగన్ మాట మార్చారు: నారాయణ

    • మూడు రాజధానుల పేరుతో జగన్ భయాందోళనలు సృష్టించారన్న నారాయణ
    • శివరామకృష్ణ కమిటీ ఆధారంగా అమరావతిని ఎంపిక చేశామని వెల్లడి
    • అమరావతి పనులను వేగంగా పూర్తి చేస్తామన్న మంత్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV