మహిళల రక్షణ విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు
- మహిళల రక్షణను ప్రధాన అంశంగా తీసుకోవాలి
- 2 నెలల లోనే విచారణ పూర్తయ్యేలా చూడాలి
- కేంద్రానికి సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను తీవ్రంగా పరిగణించాలని, వీటి విషయంలో అలసత్వం వహించకుండా 2 నెలల వ్యవధి లోపే విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. మహిళల రక్షణ అంశాన్ని రాష్ట్రాలు అత్యంత ప్రధాన అంశంగా తీసుకోవడమే కాకుండా, ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.