Sat 11:25 మతమార్పిడులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: జనసేన క్రైస్తవ నేత పవన్ వ్యాఖ్యలు మమ్మల్ని తీవ్ర ఆవేదనకు గురి చేశాయి మత విద్వేషాలు చెలరేగేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలను పనవ్ వెనక్కి తీసుకుంటారని భావించాం ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు Read full story
Mon 16:00 కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ! ఎన్నికల తర్వాత ప్రజా జీవితానికి దూరమైన కేరళ సీఎం పినరయి విజయన్ చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన ప్రభుత్వ వైద్యాన్ని పొగిడి, ప్రైవేటును ఆశ్రయించడంపై విపక్షాల నుంచి విమర్శలు ఆన్‌లైన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారని, పాలన సజావుగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు వచ్చే సోమవారం వెలువడనున్న ఫలితాలతో విజయన్ భవితవ్యంపై స్పష్టత Read full story
Mon 15:58 ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం' హిందీ సిరీస్ గా రూపొందిన 'వశీకరణం' అందుబాటులోకి వచ్చిన 30 ఎపిసోడ్లు ప్రధానమైన పాత్రలో స్నేహలత వసైకర్ ఆకట్టుకుంటున్న కంటెంట్ మెప్పిస్తున్న ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం Read full story
Mon 15:50 రైల్వే క్రాసింగ్‌ను హర్మూజ్ జలసంధితో పోల్చాడని... పాకిస్థాన్ పౌరుడి అరెస్ట్ ట్రాఫిక్‌పై వ్యంగ్య పోస్ట్ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు టార్నోల్ రైల్వే క్రాసింగ్‌ను హర్మూజ్ జలసంధితో పోల్చిన నెటిజన్ అరెస్ట్ అయిన వ్యక్తిపై జీవిత ఖైదు విధించే సెక్షన్ల కింద కేసు వ్యంగ్యాన్ని కూడా గుర్తించలేరా అంటూ పోలీసులపై పాక్ మీడియా విమర్శలు Read full story
Mon 15:41 కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీ తెలంగాణలో సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తుందని విమర్శ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రజాపాలన సాగుతోందన్న టీపీసీసీ చీఫ్ వచ్చేసారి 2023 ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలని ఆకాంక్ష Read full story
Mon 15:38 బీఆర్ఎస్ ఓ ‘చచ్చిన శవం’.. కవిత పార్టీ అవసరమే లేదు: రేవంత్ రెడ్డి చచ్చిన శవానికి ఎంత అలంకరణ చేసినా వేస్ట్ అన్న రేవంత్ రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరమే లేదని వ్యాఖ్య బీఆర్ఎస్ ఉంటుందో, ఊడుతుందో అని ఎద్దేవా Read full story
Mon 15:36 ప్రపంచ బ్యాడ్మింటన్ పాలకవర్గంలో పీవీ సింధు.. ఓటింగ్ హక్కులున్న సభ్యురాలిగా నియామకం బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌లో పూర్తి స్థాయి ఓటింగ్ సభ్యురాలిగా సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా ఎన్నిక కావడంతో ఈ అవకాశం 2026-2029 కాలానికి అథ్లెట్స్ కమిషన్ చైర్‌గా బాధ్యతలు క్రీడాకారుల గొంతుకను ప్రపంచ వేదికపై వినిపించనున్న సింధు సింధు నియామకాన్ని స్వాగతించిన బీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ Read full story
Mon 15:28 సహజీవనం చేసి, విడిపోయేటప్పుడు లైంగిక దాడి అంటే ఎలా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, లైంగిక నేరాలకు తేడా ఉందన్న కోర్టు కలిసి జీవించి, బిడ్డను కని, ఇప్పుడు అత్యాచారం అంటున్నారని వ్యాఖ్య ఇది సహజీవనానికి సంబంధించిన కేసు అన్న సుప్రీంకోర్టు Read full story
Mon 15:07 ఇన్ఫోసిస్ కు 20 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల కేటాయింపు రూ. 750 కోట్లతో క్యాంపస్ ను విస్తరించనున్న ఇన్ఫోసిస్ 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు Read full story
Mon 15:05 చేసేదేమీ లేక 'గూగుల్' క్రెడిట్ చోరీకి యత్నిస్తున్నారు: పంచుమర్తి అనురాధ విశాఖకు గూగుల్ రావడం వెనుక లోకేష్ కృషి ఉందన్న అనురాధ గూగుల్ ప్రాజెక్టును వైసీపీ అడ్డుకోవాలని చూసిందని ఆరోపణ ఇప్పుడు క్రెడిట్ దొంగిలించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వాళ్లు గంజాయి తెస్తే, తాము గూగుల్ తెచ్చామన్న అనురాధ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై ప్రశ్నల వర్షం Read full story