'తప్పు చేస్తే నరకాల్సింది చేతి వేలు కాదు దేవసేన.. తలా..'.. ఎన్ కౌంటర్ నేపథ్యంలో 'బాహుబలి' ప్రభాస్ సీన్ వైరల్
- దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
- ప్రశంసిస్తోన్న నెటిజన్లు
- ప్రభాస్ డైలాగ్ ను గుర్తు చేస్తూ మృగాళ్లకు కఠిన శిక్ష వేయాలని కామెంట్లు
దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోని ఈ సీన్ ను నెటిజన్లు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని అంటున్నారు.