Tue 14:34 మా కార్యకర్తలకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు: చంద్రబాబు టీడీపీ కార్యకర్తలపై 640 దాడులు జరిగాయి వైసీపీ మంత్రులు బూతుల మంత్రులుగా మారారు వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు Read full story
Mon 10:14 నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి యూడీఎఫ్ కూటమి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రితో కలిపి 21 మందితో కేబినెట్ కూర్పు ప్రమాణ స్వీకారానికి ముందు కార్డినల్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సతీశన్ Read full story
Mon 10:03 10 నిమిషాల డెలివరీ కాదు.. ప్రశాంతత కావాలి: భారత మహిళ వీడియో వైరల్ భారత నగరాల్లోని వేగవంతమైన జీవనశైలిపై బ్యాంకాక్‌లో ఉంటున్న భారతీయురాలి ప్రశ్న 10 నిమిషాల డెలివరీల కన్నా స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత ముఖ్యమని వెల్లడి ట్రాఫిక్ హారన్ల కంటే పక్షుల కిలకిలలు వినడమే ఇష్టమన్న శ్రేయ మహేంద్రు ఆమె వీడియోతో సోషల్ మీడియాలో పట్టణ జీవనంపై మొదలైన విస్తృత చర్చ రిమోట్ వర్క్ వల్లే తనకు ప్రశాంతమైన దేశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్య Read full story
Mon 09:59 అమెరికా నేవల్ బేస్‌పై 300 డ్రోన్లతో దాడికి క్యూబా కుట్ర? క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు క్యూబా యోచిస్తోందని నిఘా వర్గాల రిపోర్ట్ క్యూబాకు సీఐఏ డైరెక్టర్ వార్నింగ్, మాజీ నేతపై కేసు నమోదుకు సన్నాహాలు అమెరికా ఆరోపణలను ఖండించిన క్యూబా.. తమది ఆత్మరక్షణేనని స్పష్టీకరణ రష్యా, ఇరాన్ నుంచి క్యూబా డ్రోన్లు సేకరిస్తున్నట్లు వెల్లడి Read full story
Mon 09:39 ‘మన దేశం గురించి తెలియకనే ఆ విమర్శలు’.. డచ్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్ భారత్‌లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు భారత సామాజిక వ్యవస్థ, చరిత్రను వివరిస్తూ విదేశాంగ శాఖ కౌంటర్ అనేక మతాలు శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయని స్పష్టం Read full story
Mon 09:37 తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి మధురై సమీపంలో కారు ప్రమాదం మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఒకే కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లి వస్తుండగా అదుపుతప్పిన వాహనం Read full story
Mon 09:35 బెంగాల్‌లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే పశువులతో వెళ్తున్న వాహనాన్ని అడ్డగించిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర వధకు 14 ఏళ్ల వయసు నిబంధన ఉందంటూ బర్త్ సర్టిఫికెట్ చూపాలని డిమాండ్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రేఖా పాత్ర వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అని టీఎంసీ ప్రశ్న Read full story
Mon 09:19 ‘నేను ఇరుక్కుపోయాను.. నువ్వు చిక్కుకోవద్దు’.. స్నేహితురాలికి మాజీ మిస్ పూణె చివరి సందేశం! భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి ఇది ఆత్మహత్య కాదు హత్యేనంటూ సీఎం ఇంటి వద్ద కుటుంబం ఆందోళన నిజం తేలేవరకు అంత్యక్రియలు చేసేది లేదన్న తల్లిదండ్రులు ఢిల్లీ ఎయిమ్స్‌లో రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్ Read full story
Mon 09:11 కొమ్ముతో సఫారీని ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో ఇదిగో! అస్సాం మానస్ నేషన్ పార్క్‌లో ఘటన కోపంతో జీపును తిరగేయడానికి రైనో యత్నం భయంతో టూరిస్టులు కేకలు డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం వీడియో నెట్టింట వైరల్ Read full story
Mon 09:00 కట్టుకున్న భార్యపై కర్కశం.. ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హత్య ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఘటన భార్య గర్భవతి కావడంతో కడుపులోని బిడ్డ కూడా మృతి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం ఆసుపత్రిలో వదిలేసి పరారైన నిందితుడు గాలించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story