ప్రేయసి నిశ్చితార్థాన్ని తట్టుకోలేక, తనువు చాలించిన ప్రియుడు!
- కరీంనగర్ జిల్లాలో ఘటన
- గతంలో యువకుడిపై కేసు పెట్టిన యువతి తల్లిదండ్రులు
- నిశ్చితార్థం జరుగుతోందన్న మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య
ఇది జరిగిన కొన్నాళ్ల తరువాత, తనకు రూ. 6 లక్షలు ఇవ్వకుంటే, మరోసారి కేసు పెడతానని యువతి తండ్రి బెదిరింపులకు దిగడంతో, ఆయనకు సంతోష్ రూ. 4 లక్షలు ఇచ్చాడు. యువతికి నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేయగా, తన వద్ద తీసుకున్న రూ. 4 లక్షలను తన తల్లికి ఇప్పించాలని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సర్పంచ్ కి వాయిస్ రికార్డు పంపి, వ్యవసాయ బావిలో దూకాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.