వెబ్ సిరీస్ ‘క్వీన్’ టీజర్ విడుదల
- దివంగత సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా సిరీస్
- గౌతమ్ మీనన్, మురుగేశన్ దర్శకత్వంలో ‘క్వీన్’
- జయలలిత పాత్రను పోషిస్తున్న రమ్యకృష్ణ, అనిఖా సురేంద్రన్
కాగా, ఈ వెబ్ సిరీస్ లో జయలలిత పాత్రను ఇద్దరు నటీమణులు పోషిస్తున్నారు. చిన్న వయసులో జయలలితగా నటి అనిఖా సురేంద్రన్, రాజకీయ నేతగా ఎదిగిన జయలలిత పాత్రలో రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ నెల 5న క్వీన్ ట్రైలర్ విడుదల కానుంది.