బెంగళూరులో ఆనియన్ దోసెలు క్యాన్సిల్... ఉల్లి కొరత ఎఫెక్ట్!
- దేశంలో ఉల్లికి విపరీతమైన డిమాండ్
- రూ.100కి అటూఇటూగా ధర
- బెంగళూరులోనూ ఉల్లి కష్టాలు!
మరికొందరు హోటళ్ల యజమానులు మధ్యేమార్గంగా ఆనియన్ దోసెల్లో ఉల్లిపాయ ముక్కలు తక్కువగా వేస్తూ పాత కస్టమర్లను నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఏదేమైనా కొండెక్కిన ఉల్లిధరలు కిందికి దిగివస్తేనే గానీ బెంగళూరు వాసుల బెంగ తీరేట్టు లేదు!