తేజు హీరోగా గీతా ఆర్ట్స్ లో మరో మూవీ
- తేజు తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే'
- వచ్చేనెల 20వ తేదీన భారీ విడుదల
- గీతా ఆర్ట్స్ లోనే తదుపరి సినిమా
ఈ నేపథ్యంలోనే 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై అల్లు అరవింద్ .. తేజుతో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియపరచనున్నారు.