ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒకే ఓవర్లో 5 వికెట్లు.... అభిమన్యు మిథున్ అద్భుతం!
    01 Fri 19:19

    ఒకే ఓవర్లో 5 వికెట్లు.... అభిమన్యు మిథున్ అద్భుతం!

    • దేశవాళీ క్రికెట్లో సూపర్ స్పెల్
    • హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసిన మిథున్
    • హర్యానాపై నిప్పులు చెరిగిన కర్ణాటక పేసర్
  • ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..?
    02 Sun 18:17

    ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..?

    • అరవై ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవడమే దీని ఉద్దేశం
    • వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి, తోడు కోసమే ఈ నిర్ణయాలు
    • ఈ వివాహాల్లో కుటుంబ, ఆర్థికపరమైన సవాళ్లు 
    • ఆస్తి సమస్యల కారణంగా కొందరు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్న వైనం
  • కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో!
    03 Sun 18:00

    కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో!

    • టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపిక
    • కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా వెల్లడి
    • వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, వేధింపులు ఎదుర్కొన్న విజయ్
    • సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా పోరాడిన యువనేత
    • విధేయత, పోరాట పటిమకు చంద్రబాబు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల భావన
  • అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అదుర్స్.. ఆఫ్ఘన్‌పై పట్టుబిగించిన భారత్
    04 Sun 17:37

    అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అదుర్స్.. ఆఫ్ఘన్‌పై పట్టుబిగించిన భారత్

    • మొహాలీలో భారత్-ఆఫ్ఘన్ ఏకైక టెస్టు
    • 564 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
    • కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు 3 వికెట్లు
    • రెండో రోజు ఆట ముగిసేసరికి ఆఫ్ఘనిస్థాన్ 113/5
    • 451 పరుగుల భారీ ఆధిక్యంలో టీమిండియా
  • భారత్‌లో కొత్త జీవి.. శత్రువులను చూసి అలారం మోగిస్తుంది!
    05 Sun 17:11

    భారత్‌లో కొత్త జీవి.. శత్రువులను చూసి అలారం మోగిస్తుంది!

    • పశ్చిమ బెంగాల్‌లో కొత్త జాతి చెదపురుగును గుర్తించిన భారత శాస్త్రవేత్తలు
    • శత్రువుల నుంచి రక్షణకు దవడలతో శబ్దం చేసి హెచ్చరించే ప్రత్యేకత
    • దీనికి సూడోకాప్రిటెర్మస్ నోవస్ అని శాస్త్రీయ నామకరణం చేశారు
    • ఇవి ఇళ్లకు నష్టం కలిగించని, పర్యావరణానికి మేలు చేసే చెదపురుగులు
    • నేల సారాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి
  • 'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
    06 Sun 16:55

    'హైడ్రా'కు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో దుమారం

    • హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏజెన్సీని ఏర్పాటు చేశానన్న సీఎం రేవంత్
    • బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు
    • రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీవ్ర ఆగ్రహం
    • ఇది కాంగ్రెస్ హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వానికి నిదర్శనమన్న బీజేపీ
    • చారిత్రకంగా రేవంత్ వాదనలో నిజం లేదంటున్న నిపుణులు
  • అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..?
    07 Sun 16:45

    అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా... చివరకు మిగిలేదెంత..?

    • న్యూయార్క్‌లో కోటి జీతంపై భారతీయ యువకుడి వీడియో వైరల్
    • జీతంలో 40 శాతం వరకు పన్నులకే పోతుందని వెల్లడి
    • భారీగా ఉండే ఇంటి అద్దెలు, జీవన వ్యయంపై విశ్లేషణ
    • అమెరికాలో కోటి కన్నా ఇండియాలో 30 లక్షల జీతమే మేలని అభిప్రాయం
    • యువకుడి వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన
  • అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు!
    08 Sun 16:34

    అదే పనిగా రీల్స్ చూస్తున్నారా? కచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన నిపుణులు!

    • గంటల తరబడి స్క్రోలింగ్ వల్ల కళ్లకు తీవ్ర నష్టం
    • కళ్లు పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు
    • వేగవంతమైన కంటెంట్‌తో ఏకాగ్రత, సహనం కోల్పోవడం
    • డిజిటల్ అలసట నుంచి కళ్లను కాపాడుకోవాలని సూచన
  • కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే!
    09 Sun 16:26

    కూటమి ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమమే!

    • ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
    • మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పందించాలని సూచన
    • డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమానికి సిద్ధమని ఏపీ జేఏసీ హెచ్చరిక
    • ఉద్యమ కార్యాచరణ కోసం 13 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
    • రేపు ఏపీఎస్ఆర్టీసీ భవిష్యత్తుపై జరగనున్న మరో కీలక సమావేశం
  • ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు
    10 Sun 16:13

    ఖనిజాన్వేషణలోనూ ఏఐ... రూ.100 కోట్లతో భారత్ భారీ ముందడుగు

    • ఖనిజాన్వేషణ కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కేంద్రం
    • బెంగళూరులో ఏర్పాటు చేయనున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వినియోగం
    • భూగర్భంలో దాగి ఉన్న కీలక ఖనిజాల గుర్తింపు లక్ష్యం
    • రాబోయే ఐదేళ్లలో 8.5 లక్షల చ.కి.మీ. ప్రాంతంపై విశ్లేషణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV