బంగారం ఆభరణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. హాల్ మార్క్ తప్పనిసరి

షార్ట్స్‌లో చూడండి
బంగారు ఆభరణాలు, బంగారంతో తయారయ్యే కళాఖండాలకు ఇకపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. వినియోగదారులకు నాణ్యమైన బంగారాన్ని అందించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. హాల్ మార్క్ నిబంధన తప్పనిసరి చేస్తూ వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటన విడుదల అవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన అమలు కోసం బంగారం వ్యాపారులకు సంవత్సరం గడువు విధిస్తామని, అప్పటిలోగా తమ వద్ద ఉన్న నిల్వల విక్రయాలను పూర్తిచేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు.
Go Back to Shorts
Gold
Hallmark
India
NDA

More Telugu News