Fri 17:23 బంగారం ఆభరణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. హాల్ మార్క్ తప్పనిసరి నాణ్యమైన బంగారం అందించే దిశగా చర్యలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ నిల్వలు అమ్ముకునేందుకు వ్యాపారులకు ఏడాది సమయం Read full story
Wed 15:21 ఇండస్ట్రీలో నేను అంత తక్కువ వాడినా అనిపించింది: హీరో శర్వానంద్ ఆవేదన 'జాను' సినిమా సమయంలో ఎదుర్కొన్న ఘటన గురించి వివరించిన శర్వా సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేశానని వెల్లడి పెద్ద సర్జరీ జరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన Read full story
Wed 15:13 ఏపీలో ఈ-బస్సులు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆర్ అండ్ బీ, రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ఆదేశం భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం జరగాలి తక్కువ ఖర్చుతో ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు Read full story
Wed 15:06 రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం: జగన్ అమరావతి ఒక దోపిడీ గని అన్న జగన్ మూడు రాజధానులకే మొగ్గు చూపిన వైసీపీ అధినేత రెండో బెస్ట్ ఆప్షన్ మావిగన్ అని సూచన Read full story
Wed 14:51 హైదరాబాద్‌లో యువకులను 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద రోడ్డు ప్రమాదం నడిచి వెళుతున్న యువకుడిని, బైక్ మీద వెళుతున్న ఇద్దరిని ఈడ్చుకెళ్లిన కారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Wed 14:49 మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు పశ్చిమాసియా యుద్ధంతో విశాఖలోని ఇరాన్ యువతుల్లో ఆందోళన తమ కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయని ఆవేదన తమను ఇరాన్‌కు పంపాలని కలెక్టరేట్ అధికారులకు విజ్ఞప్తి విశాఖలో డీఫార్మసీ చదువుతున్న ఇరాన్ యువతులు Read full story
Wed 14:39 అదానీకి అమెరికా కోర్టులో ఊరట... పిటిషన్ విచారణకు అంగీకారం అదానీపై ఎస్ఈసీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌పై విచారణకు యూఎస్ కోర్టు అంగీకారం అమెరికా చట్టాల పరిధిలోకి ఈ కేసు రాదని వాదిస్తున్న అదానీ తరఫు న్యాయవాదులు భారత్‌లో సోలార్ ప్రాజెక్టుల కోసం లంచాలు ఇచ్చారని ఎస్ఈసీ ఆరోపణ పెట్టుబడిదారులకు ఎలాంటి నష్టం జరగలేదని, బాండ్ల సొమ్ము చెల్లించామని వివరణ కేసును ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతున్న గౌతమ్ అదానీ Read full story
Wed 14:32 అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణపై స్పందించిన భారత్ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్ పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడి ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ప్రజలు ఎంతో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారన్న భారత్ Read full story
Wed 14:24 బుమ్రాలోనూ భయం పుట్టించాడు: వైభవ్ సూర్యవంశీపై డేల్ స్టెయిన్ ప్రశంసలు సూర్యవంశీ వల్లే బుమ్రా బౌలింగ్ లో తప్పులు చేశాడని స్టెయిన్ వ్యాఖ్య నిర్భయమైన బ్యాటింగే సూర్యవంశీ బలమని కితాబు బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడని వ్యాఖ్యలు ముంబైపై రాజస్థాన్ విజయంలో సూర్యవంశీ కీలక పాత్ర Read full story
Wed 14:03 విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు మూడు నెలల పాటు తగ్గింపులు అందించాలని సూచన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాలు చవిచూసిన విమానయాన సంస్థలు Read full story