KTR meet with vice pricedent Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన మంత్రి కేటీఆర్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్
  • మర్యాద పూర్వకంగా వెంకయ్యను కలిశానన్న మంత్రి
  • రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వివరణ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడిని కలిశానని కేటీఆర్ వెల్లడించారు.  ఉపరాష్ట్రపతి  అధికారిక నివాసంలో ఆయనను కలిశానన్న మంత్రి రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించినట్లు తెలిపారు.
KTR meet with vice pricedent Venkaiah Naidu

More Telugu News