మహిళలపై భాగ్యరాజ్ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందన
- మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న భాగ్యరాజ్
- సినీ పెద్దలు ఇలా చెప్పడం బాధాకరమన్న చిన్మయి
- ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారంటూ ఆగ్రహం
ఇదే అంశంపై సినీ గాయకురాలు చిన్మయి శ్రీపాద స్పందించారు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారని మండిపడ్డారు.