హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 'సాఫ్ట్ వేర్' యువతి మృతి
- బంజారా హిల్స్ రోడ్ నంబరు 3లో ఘటన
- డ్రైవర్ ను చితక్కొట్టిన స్థానికులు
- బస్సు అద్దాలు ధ్వంసం
అతడి నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సుపై కూడా స్థానికులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలుని సోహిని సక్సేనాగా గుర్తించారు.