ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది?: రేవంత్ రెడ్డి ధ్వజం
- నియంతృత్వ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠ
- ముప్పై మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది
- బేషరతుగా ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి
'నియంతృత్వ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠ. ముప్పై మంది చనిపోయిన కార్మికుల కుటుంబాల ఉసురు తగులుతుంది. ఇంకా ఎంత మంది చనిపోతే మీ రక్తదాహం తీరుతుంది? బేషరతుగా ఆర్టీసీ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి' అని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.