Union Minister Mukthar Abbas Naqui: సిక్సర్లతో ఫిక్సర్లు ఓడిపోయారు: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్

  • కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల వైఫల్యంపై మంత్రి ఎత్తిపొడుపు
  • పిచ్ తేమగా ఉన్నప్పుడు పరుగులు తీయడం కష్టం
  • ప్రస్తుతం కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల పరిస్థితి ఇదే
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై  కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా స్పందించారు. శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీలు ప్రభుత్వ ఏర్పాటులో ఓడిపోయాయని విమర్శించారు. ఆ పార్టీల వైఫల్యంను క్రికెట్ ఆటతో పోల్చారు. సిక్సర్స్ తో ఫిక్సర్స్(కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు) ఓడిపోయాయన్నారు. ‘పిచ్ తేమగా ఉన్నప్పుడు పరుగులు తీయడం కష్టం. ప్రస్తుతం కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఉన్న పరిస్థితి ఇదే. ప్రజల సిక్సర్లతో ఫిక్సర్లు ఓడిపోయారు’ అని ఎద్దేవా చేశారు.
Union Minister Mukthar Abbas Naqui
Comments on Congress-NCP-Shivasena

More Telugu News