• వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం: నారా లోకేశ్
    Sat 16:34

    వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం: నారా లోకేశ్

    • ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందన
    • నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారంటూ మండిపాటు
    • నిరుద్యోగులే మీ ప్రభుత్వానికి చావుడప్పు కొడతారంటూ హెచ్చరిక
  • చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం
    Wed 12:10

    చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం

    • ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రవాసీ కేరళీయుల భద్రత
    • ప్రతిసారీ ఓటు వేయడానికి సొంతూళ్లకు ప్రవాసీలు
    • యుద్ధం కారణంగా ఈసారీ వచ్చే పరిస్థితి లేదంటున్న నేతలు
  • మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్‌
    Wed 12:07

    మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్‌

    • మంగళగిరి కొప్పురావుకాలనీ రామాలయ పునఃప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
    • వేదమంత్రాల మధ్య సీతారామలక్ష్మణ, హనుమంతుడి విగ్రహాల ప్రతిష్ఠాపన
    • ఆలయ పునర్ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించిన మంత్రి
    • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు
  • బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’
    Wed 12:03

    బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’

    • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు
    • కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్
    • తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
    Wed 11:53

    తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన

    • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వార్తలు
    • ఆ ప్రచారంలో నిజం లేదన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
    • అవసరాలకు మించిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
  • 'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!
    Wed 11:41

    'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!

    • బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'ధురంధర్ 2'
    • బాలీవుడ్‌కు ఈ సినిమా ఒక కనువిప్పు అన్న అమీషా
    • ఆదిత్య ఒక 'ప్రాజెక్ట్'ను కాదు, ఒక 'సినిమా'ను తీశారని ఇండస్ట్రీ గ్రహించాలని వ్యాఖ్య
  • పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి
    Wed 11:37

    పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో భారీగా పెరిగిన పసిడి, వెండి
    • ఎంసీఎక్స్‌లో 4 శాతం పెరిగి రూ.1,44,000 దాటిన 10 గ్రాముల బంగారం
    • 6 శాతం లాభంతో కిలో వెండి ధర రూ.2,14,000 పైకి ఎగ‌బాకిన వైనం
    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చల వార్తలతో మార్కెట్‌లో సానుకూలత
  • శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
    Wed 11:33

    శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్

    • తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
    • చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
    • ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
    • ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం
  • అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు
    Wed 11:29

    అమెరికా ఒక 'ఉగ్రవాద' దేశం.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు

    • అమెరికా సైనిక విధానాలు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్న కిమ్
    • దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వదులుకోబోమని స్పష్టీకరణ
    • దక్షిణ కొరియా తమకు అతిపెద్ద శత్రువు అని వ్యాఖ్య
  • ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్
    Wed 11:18

    ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్

    • ఒవైసీకి రెండు ముఖాలని విమర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
    • పార్లమెంటు బయట అక్బర్, బాబర్‌ల అజెండాతో మాట్లాడుతున్నారని ఆరోపణ
    • ప్రధాని మోదీపై గిరిరాజ్ సింగ్ ప్రశంసలు