Thu 17:25 జగన్ మూర్ఖత్వం కారణంగా అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి: చంద్రబాబు జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు లులూ గ్రూప్ వెనక్కి మరలడంపై ట్విట్టర్ లో స్పందన Read full story
Wed 21:46 శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ శ్రీరాముని స్ఫూర్తితో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టీకరణ రామరాజ్యంలాగే కూటమి పాలన సాగాలని ఆకాంక్ష అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం Read full story
Wed 21:38 విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం భద్రతా కారణాలతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన విజయ్ విజయ్ ప్రచారానికి భద్రత సరిపోవడం లేదన్న టీవీకే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విజయ్ పార్టీ లేఖలో అధికారి పేరు తప్పుగా పేర్కొనడంతో వివాదం మణిపూర్ గవర్నర్‌ను హోం సెక్రటరీగా ప్రస్తావించిన వైనం Read full story
Wed 21:29 మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్‌కు లైసెన్స్ లేదని వెల్లడి డ్రైవర్ యువరాజ్‌తో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డి అరెస్ట్ తక్కువ జీతానికే వస్తాడని లైసెన్స్ లేని వ్యక్తిని నియమించుకున్న యజమాని ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, 29 మందికి గాయాలు బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా నడిపినట్లు నిర్ధారణ Read full story
Wed 21:21 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత సమయం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్న కవిత మావోయిస్టులు తమ పార్టీలో చేరుతారని వెల్లడి మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాటం చేస్తామని ప్రకటన Read full story
Wed 21:17 వణికించిన ఢిల్లీ బౌలర్లు... కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో విలవిల 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అబ్దుల్ సమద్ 36 పరుగులతో టాప్ స్కోరర్ మూడేసి వికెట్లు తీసిన ఎంగిడి, నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 142 పరుగుల లక్ష్యం Read full story
Wed 21:09 కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ సికింద్రాబాద్ డివిజన్‌పై పని భారం విపరీతంగా పెరిగిందన్న కేటీఆర్ కేటీఆర్ లేఖను కేంద్రమంత్రికి అందించిన బీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి Read full story
Wed 20:49 మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి Read full story
Wed 20:46 జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ అమరావతి నిర్మాణ ఖర్చుపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఖండన ప్రజాధనం ఒక్క పైసా లేకుండానే అమరావతి నిర్మాణం అని స్పష్టీకరణ అమరావతి ఆర్థిక రాజధానిగా రాష్ట్రానికి ఆదాయం తెస్తుందని వెల్లడి 2028 ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా Read full story
Wed 20:42 ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన వేడుక కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు Read full story