Wed 20:49 వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ నారా లోకేశ్ సెటైర్లు వైసీపీ ఘనులు ఇసుక నుండి తైలం తీశారు పేదలను విడిచిపెట్టడం లేదు వైద్య సేవను ఆదాయవనరుగా చేసుకోవాలనుకుంటారా! Read full story
Mon 11:37 సీఎంగా విజయ్ ప్రమాణం.. 'ప్రేమ గట్టిగా వినిపిస్తుంది' అంటూ త్రిష పోస్ట్ విజయ్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష 'ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ విజయ్, త్రిష మధ్య ప్రేమాయణంపై మళ్లీ ఊహాగానాలు Read full story
Mon 11:35 తమిళనాట దారుణంగా పడిపోయిన బీజేపీ ఓట్ల శాతం.. అన్నామలైను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్లు అన్నాడీఎంకేతో పొత్తు వల్ల బీజేపీ నష్టపోయిందంటున్న అన్నామలై మద్దతుదారులు అన్నామలై చెప్పినట్టు 500 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి ఉంటే ఫలితాలు బాగుండేవని వాదన ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం అన్నామలై మాత్రమే అంటున్న మద్దతుదారులు Read full story
Mon 11:28 ఒక రోజు సీఎంగా.. మరో రోజు ఎమ్మెల్యేగా.. ఆసక్తిగా మారిన విజయ్ ప్రమాణ స్వీకారం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం సీఎంగా 'దేవుడిపై ప్రమాణం'.. ఎమ్మెల్యేగా 'మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నాను' అంటూ ప్రమాణం పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా తొలిసారి అసెంబ్లీకి హాజరైన టీవీకే సభ్యులు.. కొత్త ప్రభుత్వానికి ప్రొటెం స్పీకర్ సూచనలు ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త ఎమ్మెల్యేలకు పిలుపు Read full story
Mon 10:57 అమరావతిలో పుంగోల్ తరహా టౌన్‌షిప్.. దేశానికే ఆదర్శం: మంత్రి లోకేశ్ సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేశ్ అమరావతిలో సింగపూర్ పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామని వెల్లడి దేశానికే ఆదర్శంగా ఉండేలా టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్ గ్లోబల్ మైస్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు సింగపూర్ సహకారం అమరావతికి చట్టబద్ధతతో పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం Read full story
Mon 10:44 బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ వల్లే బీజేపీ విజయం.. కేరళలో మాకు అదే లాభం: శశిథరూర్ బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు ఓటర్ల జాబితా సవరణే కారణమని శశి థరూర్ ఆరోపణ 91 లక్షల పేర్లు తొలగిస్తే.. 34 లక్షల మంది అప్పీల్ చేసుకున్నారని వెల్లడి బీజేపీ గెలుపు మార్జిన్, అపరిష్కృత అప్పీళ్ల సంఖ్య దాదాపు సమానంగా ఉన్నాయని విశ్లేషణ కేరళలో ఈ ప్రక్రియ వల్ల కాంగ్రెస్‌కు లాభం జరిగి ఉండవచ్చని అభిప్రాయం సీపీఎం డబుల్ ఓట్లను తొలగించడం తమకు కలిసివచ్చిందని వ్యాఖ్య Read full story
Mon 10:27 వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త చవక ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ. 225 ప్లాన్ రోజుకు 2.5 జీబీ హైస్పీడ్ డేటా 30 రోజుల వ్యాలిడిటీ Read full story
Mon 10:06 తొలిరోజే చిక్కుల్లో సీఎం విజయ్.. తమిళ గీతానికి అవమానం జరిగిందా? తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం వేళ గీతాల క్రమంపై మొదలైన వివాదం 'తమిళ తాయ్ వాళ్తు'ను చివరన ఆలపించడంపై డీఎంకే అభ్యంతరం విజయ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని విపక్షాల ఆరోపణ రాజ్ భవన్ నిర్ణయమేనని విజయ్ పార్టీ టీవీకే వివరణ Read full story
Mon 10:04 రణరంగంగా వివాహ వేడుక.. కుమ్మేసుకున్న వధువు, వరుడి కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో! మహారాష్ట్ర వసాయ్‌లో పెళ్లి వేడుకలో తీవ్ర ఘర్షణ కుర్చీలతో కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు ఇరు వర్గాల నుంచి పోలీసులకు పరస్పర ఫిర్యాదులు వరుడి కుటుంబపై పోక్సో కేసు పెట్టిన వధువు కుటుంబం గొడవకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Mon 09:52 ఓటమి ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో మొదలైన వర్గపోరు ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం పళనిస్వామి, సీవీ షణ్ముగం వర్గాలుగా విడిపోయిన ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ బలప్రదర్శనకు యత్నాలు 'చూస్తూ ఉండండి' అంటూ ఉత్కంఠ రేపిన సీనియర్ నేత షణ్ముగం పళనిస్వామి నాయకత్వానికే మద్దతు తెలిపిన కొందరు నేతలు Read full story