Tue 12:06 తాతయ్యతో 29 ఏళ్ల క్రితం నాటి ఫొటోను పోస్ట్ చేసిన అల్లు అర్జున్! అప్పటి తీపి గుర్తులను గురించి తెలిపిన అల్లు అర్జున్ పద్మశ్రీ అందుకుని తిరిగి వస్తున్న తాతయ్యకు స్వాగతం పలికాం మేమంతా విమానాశ్రయానికి వెళ్లాము పాలకొల్లు నుంచి పద్మశ్రీ వరకు ఆయన ప్రయాణం అద్భుతం Read full story
Mon 19:21 అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 89 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన హిమంత అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన హిమంత Read full story
Mon 19:07 తమిళనాడు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు.. విజయ్ పార్టీకి ప్రత్యేక అభినందనలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు నటుడు విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగంకు తెలిపిన అభినందనలు తొలి ఎన్నికల్లోనే టీవీకే అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంస తమిళనాడు అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ Read full story
Mon 19:06 కేరళ సీఎం రేసులో ముగ్గురు నేతలు! కేరళలో యూడీఎఫ్ విజయం సీఎం రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ Read full story
Mon 18:58 కేరళ క్యాబినెట్‌లో 13 మంది మంత్రుల ఓటమి... ధర్మదంలో గట్టెక్కిన సీఎం విజయన్ కేరళలో అధికార లెఫ్ట్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ పోటీ చేసిన 20 మందిలో 13 మంది మంత్రులు ఓటమి గెలిచినప్పటికీ సీఎం పినరయి విజయన్ మెజారిటీ భారీగా పతనం కొద్దిమంది మంత్రులు మాత్రమే తమ సీట్లను నిలబెట్టుకోగలిగారు యూడీఎఫ్ 102 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనం Read full story
Mon 18:40 గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ నెల్లూరు దస్తగిరి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణ ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యాఖ్య రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నామని వెల్లడి Read full story
Mon 18:38 విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు అద్భుత విజయం సాధించారన్న మహేశ్ బాబు తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని వ్యాఖ్య దళపతి విజయ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారన్న నిర్మాత Read full story
Mon 18:33 బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్ అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుండడం శుభపరిణామం అని వెల్లడి Read full story
Mon 18:28 మద్యం అలవాటుపై జాన్వీ వ్యాఖ్యల వక్రీకరణ: మీడియా సంస్థలపై నటి టీమ్ ఫైర్! జాన్వీకి మద్యం అలవాటు ఉందనే విధంగా కథనాలు మద్యంపై అవగాహన కల్పించేందుకే జాన్వి ఆ కార్యక్రమంలో భాగస్వామి అయిందన్న టీమ్ అవాస్తవాలను ప్రచారం చేయవద్దని హితవు Read full story
Mon 18:19 సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం! తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కొళత్తూరు నియోజకవర్గంలో ఊహించని ఓటమి విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్ ఒకప్పుడు స్టాలిన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన వ్యక్తే ఈ వీఎస్ బాబు 2011 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీకి బాధ్యుడిని చేస్తూ బాబును డీఎంకే పక్కన పెట్టింది 15 ఏళ్ల తర్వాత అదే నియోజకవర్గంలో స్టాలిన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లు విశ్లేషణలు Read full story