Mon 13:08 'రాగల 24 గంటల్లో' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ థ్రిల్లర్ మూవీగా 'రాగల 24 గంటల్లో' ప్రధాన పాత్రధారిగా ఈషా రెబ్బా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు Read full story
Wed 14:03 విమానాల ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించుకోండి: కేంద్రం ఆదేశాలు ఛార్జీలను 25 శాతం మేర తగ్గించుకోవాలని ప్రధాన విమానాశ్రయాలకు ఆదేశాలు మూడు నెలల పాటు తగ్గింపులు అందించాలని సూచన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాలు చవిచూసిన విమానయాన సంస్థలు Read full story
Wed 14:00 మియాపూర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మంత్రి జూపల్లి ఎర్రమంజిల్ స్టేషన్‌లో మెట్రో రైల్ ఎక్కిన జూపల్లి తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించిన మంత్రి అందరితో ఓపికగా ఫొటోలు దిగిన జూపల్లి Read full story
Wed 13:57 చిన్నారుల్లో రక్తహీనతను దూరం చేసే సూపర్ ఫుడ్స్ ఇవే! పిల్లల్లో రక్తహీనతను నివారించే ముఖ్య ఆహారాలు హీమోగ్లోబిన్ పెంచే రాగి, కిస్మిస్, హలీమ్ గింజలు రక్త కణాల ఉత్పత్తికి ఆకుకూరలు, పప్పులు, గుడ్లు శరీరానికి ఐరన్ అందాలంటే విటమిన్ సి తప్పనిసరి Read full story
Wed 13:33 ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు: తృణమూల్ ఎంపీ టీఎంసీ, ఎన్నికల సంఘం అధికారులు సమావేశం ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం... ఆపై రసాభాస సీఈసీ మాట్లాడకుండా తృణమూల్ ఎంపీ అడ్డుకున్నారన్న ఈసీ అధికారులు Read full story
Wed 13:33 మే నుంచి హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. 1% వరకు భారం! ముడిసరుకుల వ్యయాలు పెరగడమే కారణమన్న సంస్థ ఈ సంవత్సరంలో ధరలు పెంచడం ఇది రెండోసారి మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలో మార్పులు Read full story
Wed 13:14 ఇరాన్‌తో ఒప్పందం.. నెతన్యాహుపై ఇజ్రాయెల్‌లో తిరుగుబాటు! నెతన్యాహు నిర్ణయం చారిత్రక తప్పిదమంటూ ప్రతిపక్షాల విమర్శ ప్రధాని రాజీనామా చేయాలంటూ వెల్లువెత్తిన ప్రజా నిరసనలు ట్రంప్ ఒత్తిడితోనే నెతన్యాహు తలొగ్గారనే ఆరోపణలు నెతన్యాహు ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ Read full story
Wed 13:03 అభిమానులకు బన్నీ అభివాదం.. వీడియో ఇదిగో! పుట్టిన రోజు విషెస్ చెప్పిన అభిమానులు అందరికీ థ్యాంక్స్ చెబుతూ బన్నీ అభివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో Read full story
Wed 12:58 ఇరాన్‌ను వెంటనే వీడండి: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసిన టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం కేంద్రం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని సూచన అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లు పంచుకున్న రాయబార కార్యాలయం Read full story
Wed 12:46 యుద్ధ విరమణ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.3,650 పెరిగిన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.2,999 పెరిగిన 22 క్యారెట్ల పసిడి రూ.10 వేలకు పైగా పెరిగిన వెండి ధరలు Read full story