ఆర్టీసీ నేత రాజిరెడ్డి ఇంటి తాళాలు రాడ్లతో పగులకొట్టి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాజిరెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
- దీక్ష కొనసాగిస్తోన్న అశ్వత్థామరెడ్డి
- దీక్ష విరమించాలని కోరుతోన్న పోలీసులు
మరోవైపు, ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ లోని హస్తినాపురంలోని తన ఇంట్లోనే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించాలని ఆయనను పోలీసులు కోరుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి స్వీయ గృహనిర్బంధంలో ఆయన ఉన్నారు. ప్రభుత్వం తమతో చర్చించే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.