సచిన్ లేకుండా నేనెలా ఉన్నానో చూడండి... చిన్ననాటి ఫొటో పోస్టు చేసిన వినోద్ కాంబ్లి
- 664 పరుగులతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సచిన్, కాంబ్లి
- 1989 నవంబరు 15న అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించిన సచిన్
- ట్వీట్ చేసిన కాంబ్లి
తొలుత ఓ పిక్ లో సచిన్ తో కలిసి ఉండగా, సచిన్ లేకపోతే 664 పరుగుల వరల్డ్ రికార్డు భాగస్వామ్యం ఉండేదే కాదు అని పేర్కొన్నాడు. దానికిందనే మరో పిక్ లో కాంబ్లి ఒంటరిగా కనిపిస్తూ, సచిన్ లేకపోతే ఇలా వుండేవాడ్నేమో అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా అభిప్రాయపడ్డాడు.