01 Thu 12:23 ఐసీయూలో కృష్ణంరాజు... హుటాహుటిన ఆసుపత్రికి ప్రభాస్! గత రాత్రి చికిత్స నిమిత్తం కేర్ కు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స షూటింగ్ ను వదులుకుని వచ్చిన ప్రభాస్
02 Sat 14:25 బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక బైక్‌పై వెళుతూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేసిన సజ్జనార్ 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరిక ఏకాగ్రత తప్పితే మీకే కాదు, ఇతరులకూ ప్రమాదమని హితవు పొట్టకూటి కోసం చేసే పని ప్రాణాలు తీసేలా ఉండకూడదని వ్యాఖ్య
03 Sat 14:21 హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్! రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు బస్సుకు ఎదురుగా బైక్ ఆపి నిలదీసిన యువకుడు డ్రైవర్ బస్సును పక్కకు తిప్పినా పట్టువదలని బైకర్ ఇతర వాహనదారుల మద్దతుతో బస్సును వెనక్కి తిప్పించిన వైనం బైకర్‌పై నెటిజన్ల ప్రశంసలు.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
04 Sat 14:19 కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు మహిళలు, పార్టీ నాయకత్వంపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో
05 Sat 14:15 ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు? జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’ తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు మోహన్‌లాల్ కెరీర్‌లో భారీ విజయం కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్
06 Sat 14:04 చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు ఏఐతో దోపిడీలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రూ. 80 వేలు దోచేసిన వైనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వైజాగ్ వ్యక్తి
07 Sat 13:47 పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
08 Sat 13:37 భారత్-ఆఫ్ఘన్ తొలి వన్డేకు వరుణుడి అడ్డంకి ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘన్ తొలి వన్డేలో టాస్ ఆలస్యం వర్షం ప్రభావంతో మ్యాచ్‌లో కీలకంగా మారనున్న టాస్ గాయాలతో జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ
09 Sat 13:32 యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశం నెతన్యాహుకు ట్రంప్ ఫోన్‌లో స్పష్టమైన సందేశం 60 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదనలు హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం ప్రతిపాదన అణు కార్యక్రమంపై ఇరాన్‌తో మరిన్ని చర్చలు
10 Sat 13:18 తొమ్మిది రోజుల్లో 'పెద్ది'కి వచ్చిన వసూళ్లు ఎంతంటే..? రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్ ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం