• జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి: నారా లోకేశ్
    Wed 12:33

    జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి: నారా లోకేశ్

    • వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు
    • 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని పొట్టనబెట్టుకున్నారు
    • ఈ పాపం వారిని ఊరికే వదలదు
  • ట్రంప్ బృందాన్ని కాదని.. జేడీ వాన్స్‌తో చర్చలకు ఇరాన్ మొగ్గు!
    Wed 13:28

    ట్రంప్ బృందాన్ని కాదని.. జేడీ వాన్స్‌తో చర్చలకు ఇరాన్ మొగ్గు!

    • అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త ప్రతిపాదన
    • ట్రంప్ అల్లుడు కుష్నర్‌పై అపనమ్మకమే ప్రధాన కారణం
    • జేడీ వాన్స్ విదేశాంగ విధానంపై ఇరాన్‌కు సానుకూలత
  • నా రంగును చూసి బూట్లు తుడవమన్నారు.. మైదానంలో ‘కాలియా’ అంటూ గేలి చేశారు: వర్ణ వివక్షపై శివరామకృష్ణన్
    Wed 13:19

    నా రంగును చూసి బూట్లు తుడవమన్నారు.. మైదానంలో ‘కాలియా’ అంటూ గేలి చేశారు: వర్ణ వివక్షపై శివరామకృష్ణన్

    • భారత క్రికెట్‌లో వర్ణ వివక్షపై మాజీ స్పిన్నర్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు
    • 14 ఏళ్ల వయసులో ఓ సీనియర్ ఆటగాడు బూట్లు శుభ్రం చేయమన్నారని వెల్లడి
    • పుట్టినరోజున తన రంగును చాక్లెట్ కేక్‌తో పోల్చడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన
    • మైదానంలో ప్రేక్షకులు 'కాలియా' అంటూ గేలి చేసేవారని పేర్కొన్న శివరామకృష్ణన్
    • ఈ చేదు అనుభవాలు తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడి
  • తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన
    Wed 13:14

    తెలంగాణలో పెట్రోలియం నిల్వలు అయిపోయాయనే వార్తలపై బండి సంజయ్ స్పందన

    • ఇంధన నిల్వలు అయిపోయాయనే వార్తల్లో నిజం లేదన్న బండి సంజయ్
    • ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని వెల్లడి
    • జనాలు ఫుల్ ట్యాంక్ కోసం క్యూ కట్టడం వల్లే తాత్కాలికంగా స్టాక్ అయిపోయిందన్న సంజయ్
  • మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    Wed 13:13

    మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

    • తమ క్షిపణులను అడ్డుకోవడంలో అమెరికా విఫలమైందని ఆరోపణ
    • ఇజ్రాయెల్‌కు సైనిక మద్దతు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
    • తప్పుడు ప్రచారం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్
  • ఎల్‌పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. బుకింగ్‌పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖ
    Wed 13:02

    ఎల్‌పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. బుకింగ్‌పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖ

    • ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనలు మార్చారన్న వార్తలను ఖండించిన కేంద్రం
    • ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని పెట్రోలియం శాఖ స్పష్టీకరణ
    • దేశవ్యాప్తంగా తగినన్ని గ్యాస్ నిల్వలు ఉన్నాయని భరోసా
    • ఆందోళనతో బుకింగ్స్ చేసుకోవద్దని ప్రజలకు ప్రభుత్వ సూచన
    • పెట్రోల్, డీజిల్ కొరత లేదని బీపీసీఎల్ ప్రకటన
  • రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ
    Wed 13:00

    రాజకీయాలను పక్కనపెట్టి.. భట్టి విక్రమార్కతో కేటీఆర్ భేటీ

    • సిరిసిల్ల నేతన్నల కోసం మల్లును కలిసిన కేటీఆర్
    • రూ. 38 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని విన్నపం
    • పాత బకాయిలతో సంబంధం లేకుండా నేతన్నలకు వెసులుబాటు కల్పించాలన్న కేటీఆర్
    • సానుకూలంగా స్పందించిన మల్లు భట్టి విక్రమార్క
  • హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్
    Wed 12:58

    హీరోకు చికిత్స చేయడానికి వచ్చి ‘ధురంధర్’ లో నటుడిగా మారిన డాక్టర్

    • షూటింగ్‌లో గాయపడ్డ హీరో అర్జున్ రాంపాల్.. చికిత్స చేసిన డాక్టర్ సన్నీ అశోక్
    • వైద్యుడి పనితీరుకు ఇంప్రెస్ అయి సినిమాలో ఆఫర్ ఇచ్చిన దర్శకుడు
    • సినిమాలో రణవీర్ సింగ్‌కు చికిత్స చేసే పాత్రలో నటన
    • చిత్రం విడుదలతో స్థానికంగా సెలబ్రిటీగా మారిన డాక్టర్
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ
    Wed 12:55

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు: వాస్తవాలు వివరించనున్న కేంద్రం.. అమిత్ షా ఆధ్వర్యంలో కీలక భేటీ

    • పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం
    • హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఇవాళ‌ సాయంత్రం ఈ భేటీ
    • భారత్‌పై ఆర్థిక, భద్రతాపరమైన ప్రభావంపై పార్టీలకు వివరించనున్న ప్రభుత్వం
    • కేవలం వివరణ కాదు, పూర్తిస్థాయి చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు
    • కేరళ పర్యటన కారణంగా సమావేశానికి హాజరుకాలేనని తెలిపిన రాహుల్ గాంధీ
  • మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్‌
    Wed 12:52

    మంగళగిరి సీతారామస్వామి కోవెలను సందర్శించిన మంత్రి లోకేశ్‌

    • బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి
    • లోకేశ్ ‌కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, టీడీపీ నేతలు
    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ నేతలు