ముహూర్తం వేళ నాగిని డ్యాన్స్ చేసిన వరుడు... ఇలాంటివాడ్ని పెళ్లి చేసుకోనన్న వధువు
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- స్నేహితులతో కలిసి మద్యం మత్తులో ఊగిపోయిన వరుడు
- అసహ్యించుకున్న వధువు
అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు పెళ్లికూతురు గూబ గుయ్యిమనిపించాడు. ఇంకేముంది, పెళ్లి పందిరి కాస్తా రణరంగంగా మారింది. ఇరువైపుల వారు చేతికి అందిన వస్తువులతో కలబడ్డారు. ఇంతలో పోలీసులు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరికి పెళ్లి కూతురు కుటుంబం ఇచ్చిన లాంఛనాలను తిరిగి ఇచ్చేందుకు వరుడి కుటుంబం అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.