జమ్మూకశ్మీర్ లో క్రికెట్ అభివృద్ధికి గంగూలీ భరోసా
- ఇటీవలే బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ
- గంగూలీతో భేటీ అయిన పర్వేజ్ రసూల్, ఇర్ఫాన్ పఠాన్
- కశ్మీర్ లో క్రికెట్ గురించి చర్చ
ఈ ముగ్గురితో చాలాసేపు భేటీ అయిన గంగూలీ జమ్మూకశ్మీర్ లో క్రికెట్ అభివృద్ధికి సంపూర్ణ హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ లో క్రికెట్ సదుపాయాలు మెరుగుపర్చడమే కాకుండా, అక్కడి లీగ్ క్రికెట్ పురోగతికి తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ జట్టు సూరత్ లో సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టోర్నీలో ఆడుతోంది.