హ్యాపీ సింగిల్స్ డే... ట్విట్టర్లో మంచు మనోజ్ స్పందన

  • మంచు మనోజ్ వెరైటీ పోస్టు
  • ఐ లవ్ మీ అంటూ ట్వీట్
  • సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్న పోస్టు
టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ ఇప్పుడు సింగిల్. ఆయనకు ఇటీవలే విడాకులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో హ్యాపీ సింగిల్స్ డే అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'ఐ లవ్ మీ' అంటూ సింగిల్స్ డే పోస్టర్ ను ట్వీట్ చేశారు. తన జీవితంలో ఇప్పుడెవరూ లేకపోవడంతో "నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను" అనే అర్థం వచ్చేలా మంచు మనోజ్ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
Manchu Manoj
Singles Day
Tollywood

More Telugu News