ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
    Mon 07:21

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

    • మొదలైన జయలలిత బయోపిక్ 
    • హిందీ మార్కెట్ పై కన్నేసిన ప్రభాస్
    • రవితేజ సినిమాలో వరలక్ష్మి
    Read full story
  • శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
    Fri 17:29

    శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

    • ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
    • లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
    • మృతుల్లో మహిళలు, చిన్నారులు
    • మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
    Read full story
  • ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్
    Fri 17:23

    ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్

    • టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
    • టెస్టుల్లో టీమిండియా ముందంజ
    • ఇంగ్లండ్‌ను నాలుగో స్థానానికి నెట్టివేసిన టీమిండియా
    • వార్షిక అప్‌డేట్ కారణంగా మారిన సమీకరణాలు
    • తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా యథాతథం
    Read full story
  • విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!
    Fri 17:08

    విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!

    • ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం
    • రెండో దశ ప్యాకేజీ ఫైల్ ను ఇప్పటికే క్లియర్ చేసిన కుమారస్వామి
    • విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు
    Read full story
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
    Fri 16:53

    సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో

    • గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన శివమ్ మావి
    • మావి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్
    • అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అంబరీష్
    • ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో రీప్లేస్‌మెంట్
    • ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు
    Read full story
  • వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
    Fri 16:53

    వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

    • అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆందోళన
    • హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులకు ఆర్థిక భారమన్న మంత్రి
    • ఎన్నికల తర్వాత ధరల పెంపు మోసం చేయడమేనని వ్యాఖ్య
    Read full story
  • గుంటూరులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... నలుగురి అరెస్ట్
    Fri 16:36

    గుంటూరులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం... నలుగురి అరెస్ట్

    • గుంటూరులోని స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ దాడి
    • స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తింపు
    • ముగ్గురు మహిళలు, ఒక మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • పట్టుబడిన వారిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు
    • కేసు తదుపరి విచారణ కోసం నల్లపాడు పోలీసులకు అప్పగింత
    Read full story
  • అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్: తీర్పు ఈ నెల 6కి వాయిదా
    Fri 16:35

    అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్: తీర్పు ఈ నెల 6కి వాయిదా

    • డ్రైవర్ హత్య కేసులో ప్రధాని నిందితుడు అనంతబాబు
    • బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సాక్షులను బెదిరించారనే ఆరోపణలు
    • బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసుల పిటిషన్
    Read full story
  • 'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
    Fri 16:24

    'జెట్లీ' ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయం: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

    • 'జెట్లీ' సినిమా విడుదలను అడ్డుకుంటున్నారంటూ మైత్రీ మూవీస్ బహిరంగ లేఖ
    • తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరం
    • సింగిల్ స్క్రీన్ల వివాదాన్ని మల్టీప్లెక్స్‌లతో ముడిపెట్టడం సరికాదని స్పష్టీకరణ
    • ఇది చర్చలు కాదు, బలవంతపు చర్యలని తీవ్ర ఆరోపణ
    Read full story
  • త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?
    Fri 16:23

    త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

    • అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు
    • అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెరగవచ్చని అభిప్రాయపడిన విశ్లేషకులు
    • పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కొట్టిపారేయలేమన్న ప్రభుత్వ వర్గాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV