Sun 11:10 రగ్బీ ఆడే తిమింగలం... వైరల్ అవుతున్న వీడియో ఇదిగో! ఆర్కిటిక్ ధ్రువంలో పర్యటించిన సౌతాఫ్రికా బోటు గంట పాటు తిమింగలంతో రగ్బీ ఆట ముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు Read full story
Mon 16:29 మాతో కలవండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫర్ తమిళనాడు అసెంబ్లీ ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపు అధికారం లేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని.. ఆ శక్తిని విజయ్ ఇస్తారని వ్యాఖ్య విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చంద్రశేఖర్ ధీమా టీవీకే దూకుడు, చంద్రశేఖర్ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ Read full story
Mon 16:25 విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్ 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి Read full story
Mon 16:21 నన్ను పెళ్లి చేసుకుంటావా అని శ్రీదేవి అడిగింది: రాజశేఖర్ కెరీర్ ప్రారంభంలో రాజశేఖర్ కు ప్రపోజ్ చేసిన శ్రీదేవి! తమ కుటుంబంలో కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవన్న రాజశేఖర్ సొంత కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉండేదని వెల్లడి Read full story
Mon 16:19 విజయ్‌కి అభినందనలు.. దీదీకి సానుభూతి: ఎన్నికల ఫలితాలపై జగన్ తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్ నటుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన జగన్ తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం గొప్ప విషయమని ప్రశంస బెంగాల్ ఫలితాల నేపథ్యంలో దీదీకి సానుభూతి ప్రకటించిన జగన్ Read full story
Mon 16:07 ఏపీ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న సీఎం చంద్రబాబు పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరి రవాణా వ్యయం తగ్గింపు అత్యంత కీలకమని స్పష్టీకరణ పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి ప్రతి జిల్లాలో మెగా ఇండస్ట్రియల్ పార్క్.. యువతకు ఉపాధి కల్పన Read full story
Mon 16:02 తమిళనాట విజయ్ పొలిటికల్ ఎంట్రీ అదుర్స్.. అభినందనలు తెలిపిన నాని, సాయి తేజ్, శర్వానంద్ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ప్రభంజనం 110 స్థానాల్లో ఆధిక్యంతో అధికార పీఠం దిశగా పయనం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు విజయ్ విజయంపై నాని ఆసక్తికరమైన పోస్ట్ Read full story
Mon 16:00 ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు... 'కమలం' మ్యాప్‌ను షేర్ చేసిన బీజేపీ భారతదేశం 'మోదీమయం' అంటూ ట్వీట్ ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు గెలుపు కేవలం విస్తరణ కాదని వ్యాఖ్య ప్రగతి పథంలో సాగేందుకు ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసానికి ప్రతీక అని ట్వీట్ Read full story
Mon 15:54 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్ కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదన్న బండి సంజయ్ దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతోందన్న బండి సంజయ్ కీలక బిల్లులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య Read full story
Mon 15:50 తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా మా అంచనాలు విని రాజకీయ పండితులు, ఇతర సంస్థలు నవ్వాయని చెప్పిన ప్రదీప్ గుప్తా ఇది క్షేత్రస్థాయి సర్వే, డేటా సైన్స్ సాధించిన విజయమని వెల్లడి యువత, మహిళల ఓట్లే విజయ్ పార్టీ గెలుపునకు కారణమని విశ్లేషణ డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని అంచనా Read full story