-
సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకాని ఏపీ సీఎం జగన్.. సరేనన్న కోర్టు!
- ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన
- ఈ నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరిన జగన్
- అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ న్యాయస్థానం
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మరో షాక్
- తెలంగాణలో సంచలనంగా మారిన రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసు
- ఫామ్‌హౌస్, విలాసవంతమైన వాహనాలు సీజ్
- ఫామ్‌హౌస్‌ను అసైన్డ్ భూమిలో నిర్మించినట్టు గుర్తించిన అధికారులు
-
'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ
- మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా సందీప్ కిషన్ 33వ సినిమా
- 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ చిత్రం
- తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల
- ప్రస్తుతం విజయ్ కుమారుడి దర్శకత్వంలో 'సిగ్మా'లోనూ నటిస్తున్న సందీప్
-
ఇరాన్‌లోని నతాంజ్ అణుకేంద్రంపై మరోసారి దాడి
- రేడియో ధార్మిక పదార్థాలు లీక్ కాలేదని వెల్లడి
- పరిసర ప్రాంతాల నివాసితులకు ప్రమాదం జరగలేదన్న స్థానిక మీడియా
- నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడిని ఖండించిన ఇరాన్
-
ఇరాన్ అధ్యక్షుడికి మరోసారి ప్రధాని మోదీ ఫోన్.. పశ్చిమాసియా యుద్ధంపై కీలక చర్చ
- ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
- ఈద్, నౌరూజ్ పండుగల సందర్భంగా శుభాకాంక్షల వెల్లడి
- పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్ష
- మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
- నౌకాయాన స్వేచ్ఛ, రవాణా మార్గాల భద్రతపై నొక్కిచెప్పిన మోదీ
-
మా జోలికి రావొద్దు... బ్రిటన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఇరాన్‌పై దాడికి అమెరికాకు సహకరించొద్దని బ్రిటన్‌కు అరాఘ్చీ హెచ్చరిక
- తమ సైనిక స్థావరాలను వాడనీస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్
- బ్రిటన్ ప్రధాని సొంత ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపణ
- తమ ప్రయోజనాలపై దాడి చేయొద్దని ఇరాన్‌కు యూకే ప్రతి హెచ్చరిక
-
కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్
- గత శనివారం అంజన్న ఆశీర్వాద యాత్ర ముగింపు సమయానికి ఆలయం మూసివేత
- ఈరోజు మళ్లీ ఆలయానికి వచ్చిన బండి సంజయ్
- ఆశీర్వచనాలు, ప్రసాదం అందించిన అర్చకులు
-
విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రశ్న... కమల్ హాసన్ ఏమన్నారంటే?
- విజయ్ పెరంబూర్ నుంచి పోటీ చేసే అవకాశాలపై మీడియా ప్రశ్న
- ఆ విషయాలు నాకెందుకు,చాలా పనులున్నాయని కమల్ హాసన్ వ్యాఖ్య
- తోటి నటుడిపై కమల్ హాసన్ స్పందన సరిగ్గా లేదని నెటిజన్ల విమర్శలు
-
'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి
- నిహారిక నిర్మాతగా వస్తున్న 'రాకాస'
- సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన చిత్రం
- క్లీన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించామన్న నిహారిక
- వచ్చే ఏడాది తాను మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశం ఉందని వెల్లడి
-
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ
- ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన కేకేఆర్ పేసర్ ఆకాశ్ దీప్
- వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
- ఇప్పటికే హర్షిత్ రాణా, మతీశ పతిరణ సేవలపై నెలకొన్న అనిశ్చితి
- కొత్త బౌలర్ల కోసం ట్రయల్స్ నిర్వహిస్తున్న కోల్‌కతా యాజమాన్యం