-
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ముందు జాతీయగీతం పాడించాలి: గంగూలీకి లేఖ రాసిన నెస్ వాడియా
- బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలందుకున్న గంగూలీ
- బీసీసీఐకి గతంలోనూ లేఖ రాశానన్న వాడియా
- ఐపీఎల్ ప్రారంభ వేడుకల రద్దు సరైన చర్య అని వెల్లడి
-
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు
- తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్
- ఈ రాత్రికి తిరుమల చేరుకోనున్న నారా లోకేశ్
- ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం, ఆయన కుటుంబసభ్యులు
- రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షలు విరాళం ఇవ్వనున్న కుటుంబం
-
ధురంధర్-2 చిత్రానికి రామ్ చరణ్ రివ్యూ
- 'ధురంధర్ ది రివెంజ్' చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు
- సినిమా సహజంగా, ఆకట్టుకునేలా, ప్రభావవంతంగా ఉందని వ్యాఖ్య
- రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమన్న గ్లోబల్ స్టార్
- దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను కొనియాడిన చరణ్
- చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపిన మెగా పవర్‌స్టార్
-
కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన టాటా మోటార్స్
- ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటన
- ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరలు సవరిస్తున్నట్లు వెల్లడి
- మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడి
-
అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అప్పు తిరిగివ్వాలని అడగడం ఆత్మహత్య ప్రేరేపణ కాదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- గుజరాత్‌కు చెందిన వ్యక్తిపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేత
- సూసైడ్ నోట్‌లో బెదిరింపుల వివరాలు లేవని పేర్కొన్న ధర్మాసనం
- అప్పు తిరిగివ్వమని రుణదాత ఫోన్ చేయడం చట్టబద్ధమైన చర్యేనని వ్యాఖ్య
- గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
-
పాన్ వ్యసనమే శ్రీహరి ప్రాణం తీసిందా? సుద్దాల అశోక్ తేజ ఏం చెప్పారంటే...!
- 'భద్రాచలం' సినిమాలో బలంగా కనిపించిన శ్రీహరి
- 'మేస్త్రి' సినిమా సమయానికి చాలా సన్నబడ్డారన్న సుద్దాల అశోక్ తేజ
- పాన్ అలవాటే ఆయన మరణానికి కారణమైందని తమకు తర్వాత తెలిసిందని వెల్లడి
- తోటి వారిని ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీహరి అని కితాబు
- శ్రీహరి ఇచ్చిన ధైర్యమే తన జీవితం ముందుకు సాగడానికి కారణమన్న సుద్దాల
-
'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు
- విజయ్ ఆంటోని కొత్త చిత్రం 'వంద దేవుళ్లు'
- ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించిన నటుడు మంచు విష్ణు
- పోస్టర్ ఇంటెన్స్‌గా, హృద్యంగా ఉందని ప్రశంస
- ఇదొక 'ఫ్యామిలీ బయోపిక్' అని పేర్కొన్న విష్ణు
- దర్శకుడు శశి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు
-
బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగింది శూన్యం: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- అంకెల గారడీ తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనంలేదన్న ప్రశాంత్ రెడ్డి
- అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించారన్న మాజీ మంత్రి
- ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారన్న ప్రశాంత్ రెడ్డి
-
ఆన్‌లైన్ జూదానికి చెక్... మరో 300 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం వేటు
- ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై కేంద్రం కఠిన చర్యలు
- మరిన్ని అక్రమ వెబ్‌సైట్లు, యాప్‌లపై తాజాగా వేటు
- కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం కింద కొనసాగుతున్న చర్యలు
- ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యల నేపథ్యంలో కఠిన నిబంధనలు
- ఈ-స్పోర్ట్స్, సురక్షిత గేమింగ్‌కు మాత్రం ప్రభుత్వ ప్రోత్సాహం
-
మరోసారి అధికారమే లక్ష్యంగా మమతా బెనర్జీ మేనిఫెస్టో.. ప్రజలను ఆకట్టుకునే దిశగా 10 హామీలు!
- ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- బీజేపీని ఢీకొనేందుకు భారీ హామీలను ప్రకటించిన మమత
- బీజేపీకి ఈసీ లబ్ధి చేకూరుస్తోందని ఆరోపణ