-
మరో నెల రోజుల తరువాతనే సెట్స్ పైకి రానా
- వేణు ఊడుగుల నుంచి 'విరాటపర్వం'
- యథార్థ సంఘటన ఆధారంగా సాగే కథ
- డిసెంబర్ 1 తరువాతనే షూటింగుకి రానా
-
తమిళనాడులో వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఎనిమిది మంది మృతి
- సేలం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- అదుపుతప్పి మరో లైన్‌లోకి వెళ్లి వాహనాలను ఢీకొట్టిన బస్సు
- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని భారత్ ఆపగలదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ
- హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- ప్రపంచ యుద్ధాలను ఆపగల సత్తా భారత్‌కు ఉందని వ్యాఖ్య
- శాంతి స్థాపన కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని వెల్లడి
- ప్రపంచంలో బలవంతుడిదే రాజ్యం అనే నీతి నడుస్తోందని విమర్శ
-
యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె
- పక్కనే కూర్చున్న కింగ్ జాంగ్ ఉన్
- గత కొన్నాళ్లుగా తరచూ తండ్రితో కలిసి కనిపిస్తున్న కిమ్ కూతురు
- ఫొటోలు విడుదల చేసిన అధికార మీడియా
-
బడ్జెట్‌లో బీసీల గొంతు కోశారు.. రూ. 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది?: గంగుల కమలాకర్
- రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప మరేం లేదన్న గంగుల
- బీసీ ఆత్మగౌరవ భవనాల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
- కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శ
-
అవినాశ్ రెడ్డి నటన ఆస్కార్ రేంజ్‌లో ఉంది: బీటెక్ రవి
- చంద్రబాబుకు సునీత సహకరిస్తోందన్న అవినాశ్ వ్యాఖ్యలపై బీటెక్ రవి మండిపాటు
- సునీతకు రాజకీయ కోరిక ఉంటే అవినాశ్ స్థానంలో ఆమె ఎంపీ అయ్యేవారని వ్యాఖ్య
- వివేకా హత్య కేసులో అవినాశ్ శిక్ష నుంచి తప్పించుకోలేరన్న బీటెక్ రవి
-
నాడు పాదయాత్రలో లోకేశ్ మాట... నేడు జాబ్ క్యాలెండర్‌తో బాట: మంత్రి పార్థసారథి
- 10,060 ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
- 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని వెల్లడించిన మంత్రి పార్థసారథి
- వైసీపీ హయాంలో యువత, హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని తీవ్ర విమర్శలు
- రాష్ట్రంలోని 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
- జగన్‌కు హిందూ ధర్మంపై గౌరవం లేదన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్
-
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ మరింత భారం... పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు
- ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచిన జొమాటో
- రూ. 12.50 నుంచి రూ. 14.90కి చేరిన ఛార్జీ
- నిర్వహణ వ్యయాలు పెరగడమే కారణమని విశ్లేషణ
- ప్రస్తుతం స్విగ్గీలో రూ. 14.99గా ఉన్న ప్లాట్‌ఫామ్ ఫీజు
- గత త్రైమాసికంలో కంపెనీ లాభాలు గణనీయంగా వృద్ధి
-
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం: పెట్రోల్, డీజిల్ పై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు
- ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం
- పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశం
- ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచన
- అకాల వర్షాలతో రాష్ట్రంలో రూ.62 కోట్ల మేర పంట నష్టం అంచనా
- మొక్కజొన్న, వరితో పాటు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
-
విద్యావిధానంలో మార్పులు... ఇక టెన్త్ పరీక్షలు ఉండవు: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ఫోన్ ట్యాపింగ్, జీవన్ రెడ్డి వ్యవహారంపై కూడా స్పందించిన ముఖ్యమంత్రి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయన్న ముఖ్యమంత్రి
- విద్యా విధానంలో మార్పులు తెస్తున్నామని వెల్లడి
- జీవన్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్, ఇంఛార్జ్ చూసుకుంటారని స్పష్టీకరణ