Thu 06:36 స్వేచ్ఛను హరిస్తారా?.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే: చంద్రబాబు నిన్న జీవో 2430ను తీసుకొచ్చిన ప్రభుత్వం నిరాధార వార్తలు రాస్తే ఇక కఠిన చర్యలు ప్రజాస్వామ్య హక్కును కాలరాయడం తగదన్న మాజీ సీఎం Read full story
Thu 19:53 పంజాబ్‌తో పోరు.. ముంబై ఇండియన్స్ కి తొలిసారి కెప్టెన్‌గా బుమ్రా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై గాయంతో హార్దిక్, వ్యక్తిగత కారణాలతో సూర్యకుమార్ దూరం ముంబై ఇండియన్స్‌కు తొలిసారి కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకం ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమణ Read full story
Thu 19:36 భారత్ వద్ద ఇప్పటివరకు లేని స్టెల్త్ యుద్ధ విమానం... తొలిసారిగా ఏపీలోనే తయారు... దేశానికే తలమానికం! పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5వ తరం స్టెల్త్ ఫైటర్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రేపు శంకుస్థాపన రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్న వైనం రూ.15,803 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టులో యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్ దీంతో పాటు మరో 12 డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు కూడా భూమిపూజ ఈ ప్రాజెక్టులతో రాయలసీమ ఇక రక్షణ, సాంకేతిక హబ్ Read full story
Thu 19:35 ఫార్ములా ఈ-కార్ రేసు... కేటీఆర్ కు నోటీసులు కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్ Read full story
Thu 19:16 అడ్వొకేట్ దుస్తుల్లో కోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ.. ఆమె న్యాయవాద హోదాపై ఆరా తీసిన బీసీఐ కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపించిన మమతా బెనర్జీ ఆమె న్యాయవాద హోదాపై వివరణ కోరిన భారత బార్ కౌన్సిల్ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని బెంగాల్ బార్ కౌన్సిల్‌కు ఆదేశం ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిల్‌లో వాదనలు ఇదొక అనవసర విషయమన్న ప్రస్తుత సీఎం సువేందు అధికారి Read full story
Thu 19:08 ఆ వివాదం నాలో మార్పు తెచ్చింది... లోకజ్ఞానం పెంచుకున్నా: నిత్యా మీనన్ ప్రభాస్ గురించి జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు నిత్యామీనన్ సమాధానంపై అప్పట్లో దుమారం ఒక్క మాటను పట్టుకుని రాద్ధాంతం చేశారన్న నిత్యామీనన్ ఆ సంఘటన తర్వాత అందరి దగ్గర నిజాయతీగా ఉండకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడి Read full story
Thu 19:05 మన దేశ రాజధానిని టార్గెట్ చేసే మిస్సైల్ ను పరీక్షించిన పాక్ ఫతా-4 మిస్సైల్ ను ప్రయోగించిన పాక్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల రాడార్లను కన్నుగప్పే సామర్థ్యం అత్యంత కచ్చితత్వంతో టార్గెట్లను ఛేదించగలదంటున్న పాక్ ఆర్మీ Read full story
Thu 18:44 నాగబాబు 'మేము copలం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము copలం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల జీ5 ఒరిజినల్ సిరీస్‌గా మే 22 నుంచి స్ట్రీమింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నాగబాబు, రవి, కౌముది నెమాని ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌పై పెరిగిన అంచనాలు Read full story
Thu 18:43 పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు గత సంవత్సరం కూడా పర్సంటేజీ విధానం గురించి అడిగామన్న శ్రీధర్ రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పి జాప్యం చేశారని వ్యాఖ్య Read full story
Thu 18:28 మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు... అందుకు ఏం చేయాలంటే...! ఆహారపు అలవాట్లతో జీవసంబంధ వయసును తగ్గించుకోవచ్చని వెల్లడి తక్కువ కొవ్వు, ఎక్కువ పిండిపదార్థాలున్న మాంసాహారం ఉత్తమ ఫలితాలిచ్చింది కేవలం నాలుగు వారాల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు Read full story