కమ్మరాజ్యంలో కడపరెడ్లు కథను పరిశీలించాకే సినిమా రిలీజ్ కు అనుమతివ్వాలి: బీజేపీ యువ మోర్చా
- కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
- ఆదాయం కోసమే ఇలాంటి టైటిళ్లు పెడుతున్నారని ఆరోపణ
- సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయొద్దని హితవు
సంచలనాలు, ఆదాయంకోసం ఇలాంటి పేర్లు పెడుతున్నారని, సినిమా పేరు మార్చకుంటే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. సామాజిక స్పృహ లేకుండా సినిమాలు తీయవద్దని నిర్మాతలకు సూచించారు. కాగా దర్శకుడు వర్మ తీస్తున్న ఇటీవలి చిత్రాలు ఎక్కువగా రాజకీయ నేపథ్యం ఉన్నవే కావడం గమనార్హం.