Tue 12:52 'మెగా ఫ్యామిలీ' చిత్రంపై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ 39 మంది పిల్లలున్న ఓ వ్యక్తికి సంబంధించిన సినిమా ఇది పిల్లల సినిమాలను తీయడంలో నాకు అనుభవం లేదు అందుకే సినిమా తీయవద్దని నిర్ణయించుకున్నా Read full story
Thu 11:53 ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది నేను కాదు.. ఏళ్లనాటి అపోహకు తెరదించిన అన్నా కొణిదెల పవన్ కల్యాణ్ పక్కన ఉన్న విదేశీ మహిళ ఫొటోపై స్పందించిన అన్నా కొణిదెల ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, అమెరికన్ నటి డానా మార్క్స్ అని వెల్లడి 'తీన్ మార్' సినిమా వేడుక నాటి ఫొటోతో ఏళ్లుగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్న అపోహకు తన పోస్టుతో ఫుల్ స్టాప్ పెట్టిన వైనం నేనెప్పుడూ నటిగా, మోడల్‌గా పనిచేయలేదని స్పష్టం చేసిన అన్నా Read full story
Thu 11:45 చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్న దాదాపు అన్ని పార్టీలు డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల విముఖత Read full story
Thu 11:33 ‘జై శ్రీరామ్’ అంటే ఫీజులో రాయితీ.. డాక్టర్‌కు ఐఎంఏ షోకాజ్ నోటీసు వైద్యుడి చర్యపై తీవ్రంగా స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇది వైద్య నైతికతకు విరుద్ధమంటూ డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న డాక్టర్.. రాజకీయంగానూ దుమారం Read full story
Thu 11:29 టైమ్ 100 జాబితాలో ముగ్గురు భారతీయులు.. ప్రపంచంపై పెరుగుతున్న భారత ప్రభావం టైమ్ మ్యాగజైన్ 2026 ప్రభావశీలుర జాబితాలో ముగ్గురు భారతీయులు ఏఐ రంగంలో కృషికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు గుర్తింపు నటనతో మెప్పించిన రణ్‌బీర్ కపూర్‌కు 'ఆర్టిస్ట్' విభాగంలో చోటు ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నాకు పాకశాస్త్రం, సేవకు గౌరవం జాబితాలో డొనాల్డ్ ట్రంప్, జీ జిన్‌పింగ్ వంటి ప్రపంచ నేతలు Read full story
Thu 11:28 దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు Read full story
Thu 11:22 కాకినాడ సెజ్‌కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ రూ.700 కోట్ల పెట్టుబడితో చెన్నై చెన్నైకి చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్లాంట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2000 మందికి ఉపాధి అవకాశం స్టీల్ ఉత్పత్తిలో వాడే మెటలర్జికల్ కోక్‌ను తయారు చేయనున్న కంపెనీ Read full story
Thu 11:17 లోకేశ్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు: కొత్త బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్ష టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ నియామకం లోకేశ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పవన్ పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని వ్యాఖ్య Read full story
Thu 11:04 కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ ఇండియా హౌస్‌లో జేమీసన్ గ్రీర్‌తో వినయ్ మోహన్ క్వాత్రా సమావేశం సమావేశంలో పాల్గొన్న అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు ట్రేడ్ డీల్ కోసం వచ్చే వారం అమెరికా వెళ్లనున్న భారత బృందం Read full story
Thu 11:02 నియోజకవర్గాల బిల్లుపై భగ్గుమన్న స్టాలిన్.. నడిరోడ్డుపై కాపీల దహనం కేంద్రం బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలకు పిలుపు జనాభా నియంత్రణ పాటిస్తే ప్రాతినిధ్యం కోల్పోవాలా అని ప్రశ్న హిందీ వ్యతిరేక ఉద్యమంతో పోల్చి కేంద్రంపై తీవ్ర విమర్శలు Read full story