01 Sun 14:08 టీడీపీ నేత ఇంటి చుట్టూ వైసీపీ నేత బండలు పాతిన వైనం! టీడీపీ నేత నాగరాజు, వైసీపీ నేత పెద్దిరెడ్డి మధ్య వివాదం నాగరాజు ఇంటి చుట్టూ బండలు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
02 Tue 11:53 4, 4, 4.. ఆ తర్వాత ఔట్.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
03 Tue 11:52 చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది' 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు 5 రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది' రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు
04 Tue 11:40 తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
05 Tue 11:29 సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం! డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్ కనకపుర పర్యటనలో వింత ఘటన భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు పండు కొరికి జనంపైకి విసిరిన నేత రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు
06 Tue 11:02 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
07 Tue 10:59 ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా? మరాఠా సైన్యంలో పనిచేసిన యూదు వీరులుయూదుల నైపుణ్యాలను గుర్తించిన వీర శివాజీశనివార్ తేలీలుగా పిలవబడ్డ యూదు సమాజంబాంబే ఆర్మీలోనూ ప్రతిభ చాటుకున్న యూదులుఇరు దేశాల బంధానికి చిహ్నంగా శివాజీ విగ్రహం
08 Tue 10:54 లక్షద్వీప్‌లో 47 ఏళ్ల మద్యపాన నిషేధం ఎత్తివేత.. పర్యాటకమే కారణమా? లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం రద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం భారీగా ఎక్సైజ్ సుంకాలు, కఠిన నిబంధనలతో మద్యం అమ్మకాలు స్థానిక సంస్కృతికి విఘాతమంటూ ముస్లిం సంఘాలు, ప్రజల వ్యతిరేకత యువత వ్యసనాలకు బానిసలవుతారని ప్రతిపక్షాల ఆందోళన
09 Tue 10:35 సినిమా మారాల్సిన సమయం వచ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్ సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే ఈ నెల 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
10 Tue 10:27 బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి