Thu 11:36 గుజరాత్ లో ఆరు స్థానాల్లో ఉపఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ గుజరాత్ లో చెరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఉత్కంఠ రేపుతున్న గుజరాత్ ట్రెండ్స్ మహారాష్ట్రలో ఆధిక్యం దిశగా బీజేపీ-శివసేన కూటమి Read full story
Mon 10:17 కొడుకు సాయంతో ప్రియుడిని చంపిన మహిళ సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ, ఆమె కుమారుడు వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడి మటన్ కత్తితో గొంతు కోసి చంపిన నిందితులు మృతదేహాన్ని సంచిలో తరలిస్తూ పోలీసులకు చిక్కిన వైనం హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో ఘటన Read full story
Mon 10:14 ఎన్నికల ఫలితాల ట్రెండ్స్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో దిగివచ్చిన ముడి చమురు ధరలు దేశీయంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి మార్కెట్లపై ప్రభావం సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు వృద్ధి ఆటో, రియల్టీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి Read full story
Mon 10:10 విజయ్ దెబ్బ.. తమిళ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు! తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం అధికార డీఎంకేను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ, అన్నాడీఎంకే హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య ప్రదర్శన ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకానికి సంకేతం Read full story
Mon 09:56 పెళ్లికి వెళుతుండగా వరుడిని కాల్చి చంపిన దుండగులు ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఘటన బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు వధువు తరపు బంధువే ప్రధాన నిందితుడని పోలీసుల వెల్లడి పెళ్లి ఇష్టం లేకపోవడమే హత్యకు కారణమని అనుమానం నిందితుల కోసం గాలింపు.. రూ.25,000 రివార్డు ప్రకటన Read full story
Mon 09:52 వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త కృష్ణా జిల్లా పామర్రులో ఘటన వివాహేతర సంబంధంపై ఆగ్రహంతో భర్త ఘాతుకం సోదరులతో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన భర్త నిందితుడైన భర్త, అతని ఇద్దరు సోదరుల అరెస్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 09:46 దీదీకి భారీ షాక్.. మెజారిటీ మార్క్‌ను దాటిన బీజేపీ! పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా మెజారిటీ మార్క్‌ను దాటి అధికారం దిశగా కమలం పార్టీ నాలుగోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న తృణమూల్‌కు ఎదురుదెబ్బ మమతా బెనర్జీపై ఆమె నియోజకవర్గంలోనే పోటీ చేసిన సువేందు 2021లో 215 సీట్లు గెలిచిన టీఎంసీ ఈసారి వెనుకంజ Read full story
Mon 09:41 తమిళనాడులో అనూహ్య ఫలితాలు: విజయ్ వెనుకంజ, పార్టీ దూకుడు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో వెనుకంజలో నటుడు విజయ్ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో సత్తా చాటుతున్న విజయ్ పార్టీ టీవీకే కొలత్తూరులో సీఎం స్టాలిన్, చేపాక్‌లో ఉదయనిధి కూడా వెనుకంజ తొలి ట్రెండ్స్‌లో డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు Read full story
Mon 09:39 నందిగ్రామ్ సీన్ రిపీట్?.. భవానీపూర్‌లోనూ మమతపై సువేందు ముందంజ భవానీపూర్ నియోజకవర్గంలో వెనుకబడిన సీఎం మమతా బెనర్జీ ఆమెపై ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీని వెనక్కి నెట్టి ముందంజలో బీజేపీ గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న సువేందు Read full story
Mon 09:23 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ కేరళలో ఆధిక్యంలో యూడీఎఫ్ తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ముందంజ Read full story