01 Thu 10:10 'మా'లొల్లి... నరేశ్ పై ఘాటుగా స్పందించిన జీవిత! అసోసియేషన్ మీటింగులు సక్రమంగా లేవు 18 మంది ఓ వైపు, 8 మంది మరోవైపు నరేశ్ ఏది చెబితే అది చేయాలా? సంతకాలు పెట్టేసి వచ్చే రకం కాదన్న జీవిత
02 Tue 11:21 సినిమాల నుంచి నేరుగా సీఎం కాలేదు.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నా: విజయ్ అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం వల్లే అధికారంలోకి వచ్చానని వ్యాఖ్య కరూర్ ఘటనలో 41 మంది మృతిపై ఆవేదన సీఏఏ వ్యతిరేకత, సామాజిక న్యాయం కోసం తాము మొదటి నుంచే పోరాడుతున్నామని వెల్లడి
03 Tue 11:13 బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారినా.. ఈ పిల్లి మాత్రం పర్మినెంట్.. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అసలైన బాస్! 2011 నుంచి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉంటున్న లారీ తనకు సేవకుడిగా ఉన్న కైర్ స్టార్మర్ రాజీనామాను ఆమోదించానని లారీ పేరుతో ఉన్న ఖాతాలో సెటైరికల్ పోస్ట్ బ్రిటన్ రాజకీయ గందరగోళంలో లారీ స్థిరత్వానికి చిహ్నంగా మారిందని విశ్లేషణ ఎలుకలను పట్టుకోవడం అధికారిక విధి అయినా రాజకీయ వ్యాఖ్యాతగా లారీకి గుర్తింపు
04 Tue 11:09 గాదె సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక మలుపు నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు గుర్తింపు ఫుటేజ్‌ను భద్రపరచాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన దుండగులు డేటా రికవరీకి సిట్ ప్రయత్నాలు, డిలీట్ చేసిన వారిపై విచారణ
05 Tue 11:05 అమరావతికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్న మిథున్ మదనపల్లె మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుందని మండిపాటు కూటమి పాలనలో మామిడి రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన
06 Tue 10:57 ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక భారత జెర్సీని అందుకుని భావోద్వేగానికి లోనైన స్టార్ బ్యాటర్ భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ అతడిని ఎంపిక చేయకుండా ఉండలేకపోయామన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
07 Tue 10:54 21 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాం.. భవిష్యత్తులో తొలగింపులు ఇంకా ఉంటాయి: ఒరాకిల్ ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్యలో 13% తగ్గుదల భవిష్యత్తులోనూ ఉద్యోగ కోతలు కొనసాగొచ్చని హెచ్చరిక ఏఐ డేటా సెంటర్లపై భారీ పెట్టుబడులు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయానికి ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ కోసం 1.84 బిలియన్ డాలర్ల ఖర్చు
08 Tue 10:52 బాలుడిపై దాడిచేసి తొక్కిపారేసిన ఆవు.. రక్షించబోయిన వ్యక్తిపైనా దాడి దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో ఘటన బాలుడిని కింద పడేసి, కొమ్ములతో పొడుస్తూ విచక్షణారహితంగా దాడి ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలుడు
09 Tue 10:50 హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో.. భారత్‌తో తలపడే ఇంగ్లండ్ టీ20 టీమ్ ఇదే! భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో ఇంగ్లండ్ జట్టు ప్రకటన జట్టులోకి తొలిసారిగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు ఆహ్వానం జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ ప్రారంభం భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు
10 Tue 10:20 అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్ అనంతరం మెస్సీ వయసు గురించి ఆలోచించడం లేదన్న మెస్సీ ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి అని వ్యాఖ్య తర్వాత మ్యాచ్ ఆడాలా? వద్దా? కోచ్ నిర్ణయిస్తారన్న మెస్సీ జట్టుపై పెనాల్టీ మిస్ ప్రభావం చూపిందని అంగీకారం ప్రత్యర్థి ఎవరైనా పోరాటస్ఫూర్తి ఒకటేనన్న వ్యాఖ్య